ZEBRONICS Juke Bar 6500: ఇంటి వద్దే థియేటర్ తరహా ఆడియో అనుభవాన్ని పొందాలనుకునే వినియోగదారుల కోసం జీబ్రానిక్స్ (Zebronics) సౌండ్‌బార్ ZEBRONICS Juke Bar 6500 (ZEB-SBSPK C10) ను ఎంపికగా చేసుకోవచ్చు. ఈ సౌండ్‌బార్ డాల్బీ ఆడియో సపోర్ట్, 200W పవర్ అవుట్‌పుట్, బ్లూటూత్ కనెక్టివిటీతో మీ లివింగ్ రూమ్‌ను నిజమైన సినిమా హాలుగా మార్చే శక్తిని కలిగి ఉంది. ఆడియో పనితీరు పరంగా చూస్తే, ZEB-Juke Bar 6500 మొత్తం 200W RMS…