హోమ్ థియేటర్ అనుభవం ఇక ఇంట్లోనే.. ZEBRONICS Juke Bar 6500 పై రూ.11000 భారీ డిస్కౌంట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ZEBRONICS Juke Bar 6500: ఇంటి వద్దే థియేటర్ తరహా ఆడియో అనుభవాన్ని పొందాలనుకునే వినియోగదారుల కోసం జీబ్రానిక్స్ (Zebronics) సౌండ్‌బార్ ZEBRONICS Juke Bar 6500 (ZEB-SBSPK C10) ను ఎంపికగా చేసుకోవచ్చు. ఈ సౌండ్‌బార్ డాల్బీ ఆడియో సపోర్ట్, 200W పవర్ అవుట్‌పుట్, బ్లూటూత్ కనెక్టివిటీతో మీ లివింగ్ రూమ్‌ను నిజమైన సినిమా హాలుగా మార్చే శక్తిని కలిగి ఉంది. ఆడియో పనితీరు పరంగా చూస్తే, ZEB-Juke Bar 6500 మొత్తం 200W RMS అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ఇది చుట్టూ ఉన్న ప్రదేశం మొత్తాన్ని ఆడియోతో నింపి, ప్రతి బీట్, ప్రతి సంభాషణ, ప్రతి సౌండ్ ఎఫెక్ట్‌ను స్పష్టంగా వినిపిస్తుంది. సినిమాలు చూస్తూ, పాటలు వింటూ, లేదా గేమ్స్ ఆడుతూ ఉన్నప్పుడు ఈ సౌండ్‌బార్ డైనమిక్ ఇంపాక్ట్‌ను సృష్టిస్తుంది. డాల్బీ ఆడియో సపోర్ట్‌తో క్లియర్ సౌండ్ అందించడం దీని ప్రధాన ప్రత్యేకత. డాల్బీ ఆడియో టెక్నాలజీ వల్ల రియల్ టైమ్ ఆడియో క్లారిటీ, సరిగ్గా డైరెక్షనల్ సౌండ్ ఇంపాక్ట్ లభిస్తుంది. ఇక 5.1 చానల్ కాన్ఫిగరేషన్‌తో కూడిన ఈ సిస్టమ్ వల్ల సినిమాటిక్ సౌండ్ అనుభవం మరింత సహజంగా, రియలిస్టిక్‌గా అనిపిస్తుంది.
ChatGPT 5.1: OpenAI ChatGPT 5.1 విడుదల.. ఇది చాలా స్మార్ట్ గురూ..
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ఇక డిజైన్ విషయానికి వస్తే జీబ్రానిక్స్ జ్యూక్ బార్ 6500 నలుపు రంగులో లభిస్తుంది. ప్యాక్‌లో సౌండ్‌బార్ యూనిట్, సబ్‌వూఫర్, రిమోట్ కంట్రోల్, ఇన్‌పుట్ కేబుల్, QR గైడ్, వాల్ మౌంట్ ఫాస్టెనర్స్ ఉన్నాయి. సౌండ్‌బార్‌లో 6.35 సెం.మీ డ్రైవర్స్ ఉంటే, సబ్‌వూఫర్‌లో 13.33 సెం.మీ డ్రైవర్ అమర్చబడింది. ఇక కనెక్టివిటీ పరంగా ఈ సౌండ్‌బార్ Bluetooth 5.0 సపోర్ట్ తో వస్తుంది. దీనివల్ల స్మార్ట్‌ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్ వంటి పరికరాలకు వైర్‌లెస్‌గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక దీన్ని ధర పరంగా చూస్తే ZEBRONICS Juke Bar 6500 ప్రస్తుతం రూ.6,999 ధరకు ఫ్లిప్ కార్ట్ లో లభిస్తోంది. ఇది అసలు ధర రూ.17,999 కాగా.. ఏకంగా 61% డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. అంతేకదొండోయ్.. SBI, Axis, Flipkart క్రెడిట్, డెబిట్ కార్డులపై ప్రత్యేక బ్యాంక్ ఆఫర్లు లభ్యమవుతాయి. వినియోగదారుల కోసం No Cost EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
అడాప్టివ్ ANC టెక్నాలజీ, IP54 రేటింగ్, 33 గంటల బ్యాటరీ లైఫ్ తో Dell Pro Plus Earbuds లాంచ్..!
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!