Zaheer Khan React on IND vs ENG 3rd Test Rajkot Pitch: హైదరాబాద్, విశాఖపట్నంలో ఉన్నట్లే రాజ్‌కోట్‌లో పిచ్ ఉంటుందని టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ అన్నాడు. రాజ్‌కోట్‌లో రివర్స్ స్వింగ్ కీలక పాత్ర పోషిస్తుందన్నాడు. జస్ప్రీత్ బుమ్రా, ఇంగ్లండ్ మిడిల్ ఆర్డర్ మధ్య హోరాహోరీ సమరం జరగబోతోందని ఇంగ్లీష్ మాజీ ఆటగాడు ఒవైస్ షా పేర్కొన్నాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో మ్యాచ్‌కు భారత్, ఇంగ్లండ్ సిద్ధమయ్యాయి. కీలకమైన మూడో టెస్టుకు…
Zaheer Khan on Team India Batting: భారత్ బ్యాటింగ్ బాగా మెరుగుపడాల్సి ఉందని టీమిండియా మాజీ ఆటగాడు జహీర్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టులో యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ సత్తా చాటడం వల్లే జట్టు గెలిచిందని.. మిగతా టెస్టుల్లో సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉందన్నాడు. ఇంగ్లండ్‌పై రెండో టెస్టులో గెలిచిన భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. హైదరాబాద్‌లో ఎదురైన పరాభవానికి రోహిత్ సేన విశాఖలో బదులు…
Zaheer Khan Says Shreyas Iyer wasted many opportunities: సీనియర్ ప్లేయర్స్ ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే టెస్ట్ జట్టులో ఉండటంతో.. మొన్నటివరకూ శ్రేయస్ అయ్యర్‌కు టీమిండియాకు ఆడే అవకాశాలు పెద్దగా రాలేదు. ఒకవేళ వచ్చినా 1-2 మ్యాచులకే పరిమితం అయ్యాడు. సీనియర్లు ఇద్దరు ఫామ్ కోల్పోయిన నేపథ్యంలో శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్‌లకు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. మిడిలార్డర్‌లో జట్టును ఆదుకుంటారని ఆశిస్తే.. వరుసగా విఫలం అయ్యారు. ఎట్టకేలకు గిల్ ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో…
Zaheer Khan Reacted on Ishant Sharma Statement You Are Ended My Career: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంతో చురుగ్గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్లిప్, మిడాన్, మిడాఫ్, సర్కిల్, బౌండరీ.. ఎక్కడ ఫీల్డింగ్ చేసినా బంతిని అస్సలు వదలదు. బౌండరీల వద్ద రన్నింగ్ చేస్తూ క్యాచ్‌లు పట్టడం ఇప్పటికే మనం ఎన్నో చూశాం. అలాంటి కోహ్లీ కీలకమైన క్యాచ్‌ను చేజార్చాడు. ఆ క్యాచ్‌ను…
భారత వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ తన మాజీ సహచరుడు, దిగ్గజ భారత ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. జహీర్‌ఖాన్ ఇంగ్లాండ్‌కు చెందిన జేమ్స్ అండర్సన్ కంటే మెరుగైనవాడని చెప్పాడు.
ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో మ్యాచ్‌కు తాత్కాలిక కెప్టెన్‌గా కొనసాగుతోన్న జస్‌ప్రీత్ బుమ్రా రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఒక ఓవర్‌లో 35 (స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో) పరుగులు చేసి, టెస్టుల్లో ఓ ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. ఇప్పుడు వికెట్ల పరంగా మరో ఘనత సాధించాడు. ఇప్పటివరకూ 21 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. ఇంగ్లండ్ గడ్డపై ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఇండియన్ బౌలర్‌గా…
ప్రస్తుతం భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే! ఆల్రెడీ భారత్ రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో, ఈ సిరీస్‌లో 2-0 తేడాతో దక్షిణాఫ్రికా ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు ఈ సిరీస్ నెగ్గాలంటే, భారత్ మిగిలిన మూడు మ్యాచ్‌లూ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే భారత తుది జట్టులో కొన్ని మార్పులు చేస్తే బాగుంటుందని టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ సూచించాడు. ముఖ్యంగా.. ఉమ్రాన్ మాలిక్‌ని తీసుకోవాల్సిందిగా సిఫార్సు…
టీం ఇండియా ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీలో వచ్చే ఆదివారం న్యూజిలాండ్ జట్టుతో తలపడనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కు ముందు పాక్ తో ఆడిన మ్యాచ్ లో భారత ఆల్ రౌండర్ పాండ్య గాయ పడ్డాడు. అయితే దాదాపుగా రెండేళ్లుగా బౌలింగ్ చేయలేకపోతున్న పాండ్య పాక్ తో జరిగిన మ్యాచ్ లో కూడా బౌలింగ్ చేయలేదు. అయితే తాజాగా కివీస్ తో మ్యాచ్ కు ముందు పాండ్య బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను…