Home
Zaheer Khan
Zaheer Khan News
-
CSK: చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జట్టులోకి సీనియర్ ఆటగాళ్ల పునరాగమనం..!
Chennai Super Kings: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఐపీఎల్ 2027 సీజన్ ప్రారంభానికి ముందే సీఎస్కే తన కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు చేసింది. జట్టులో ఎన్నో ఏళ్లుగా కీలక పాత్ర పోషించిన ఇద్దరు పాత దిగ్గజాలు మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చారు. దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ ఆల్బీ మోర్కెల్, భారత్ మాజీ ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మలను అసిస్టెంట్ కోచ్‌లుగా నియమిస్తూ చెన్నై యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. -
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
Sandeep Patil: సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్ వంటి సూపర్ ప్లేయర్స్ టీమిండియాకు అందించిన సేవలు మరువలేనివి.. వారు నెలకొల్పిన కొన్ని రికార్డులు.. చెక్కచెదరకుండా ఉండిపోయాయి కూడా.. అయితే, వీరిలో కొందరు జట్టుకు దూరం కావడం, మరికొందరి కెరీర్ ముగింపు విషయంలో సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయాలపై అభిమానుల్లో చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు మాజీ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు.… -
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
Hardik Pandya Trade: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ట్రేడ్‌కు సంబంధించి మరోసారి నెట్టింట చర్చలు మొదలయ్యాయి. ఐపీఎల్ 2027 రిటెన్షన్ గడువు సమీపిస్తున్న వేళ.. పాండ్యాను తమ జట్టులోకి తీసుకునేందుకు పలు ఫ్రాంచైజీలు ముంబై యాజమాన్యాన్ని సంప్రదించినట్లు సమాచారం. ఫిట్‌నెస్‌పై ఆందోళనలు ఉన్నప్పటికీ.. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ మ్యాచ్‌ను మలుపుతిప్పగల సామర్థ్యం ఉండటంతో హార్దిక్‌కు ఐపీఎల్లో భారీ డిమాండ్ ఉంది. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసినప్పటి నుంచి హార్దిక్ పాండ్యా… -
Zaheer Khan-MS Dhoni: ఎంఎస్ ధోనీ చక్రం తిప్పినా.. జహీర్ ఖాన్‌ను ఒప్పించడం కష్టమైంది!
Zaheer Khan CSK Head Coach: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కీలక నిర్ణయం తీసుకుంది. భారత మాజీ స్టార్ పేసర్ జహీర్ ఖాన్‌ను కొత్త హెడ్ కోచ్‌గా నియమించింది. సోమవారం (సెప్టెంబర్ 21) సాయంత్రం జహీర్ నియామకాన్ని సీఎస్కే మేనేజ్మెంట్ అధికారికంగా ప్రకటించింది. దాదాపు 18 ఏళ్లుగా జట్టుతో కొనసాగిన స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానాన్ని జహీర్ భర్తీ చేశాడు. అయితే జహీర్‌ను హెడ్ కోచ్‌గా ఎంపిక చేయడం వెనుక మాజీ… -
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కి ప్రత్యేక స్థానం ఉంది.. టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ ఆ జట్టులో ఉండడం ఓ ఎత్తు అయితే.. ఏకంగా ఐదు సార్లు టైటిల్ గెలిచి సత్తా చాటింది ఆ జట్టు.. అయితే, లాస్ట్ సీజన్లో తడబడింది.. ధోనీ వస్తాడు.. మంచి ఫినిష్ ఇస్తాడు అని CSK ఫ్యాన్స్ ఎదురు చూసినా అది సాధ్యపడలేదు.. అయితే, ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కీలక… -
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై బీసీసీఐ భేటీ.. చీఫ్ సెలెక్టర్‌గా మాజీ పేసర్?
Zaheer Khan BCCI Chief Selector: భారత క్రికెట్లో కీలక మార్పులకు రంగం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగిస్తారా? లేదా కొత్త వ్యక్తిని నియమిస్తారా? అనే చర్చ నెట్టింట జోరుగా కొనసాగుతోంది. అగార్కర్ భవిష్యత్తుపై శ్రీలంకతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత బీసీసీఐ ఉన్నతాధికారులు సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మాజీ భారత స్టార్ పేసర్ జహీర్ ఖాన్ పేరు కొత్త చీఫ్ సెలెక్టర్ రేసులో ముందు… -
Zaheer Khan: 46 ఏళ్ల వయసులో తండ్రైన జహీర్ ఖాన్!
టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ 46 ఏళ్ల వయసులో తండ్రయ్యారు. జహీర్ సతీమణి, బాలీవుడ్ నటి సాగరిక ఘట్కే పండండి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఇద్దరు తమ ఇన్‌స్టా వేదికగా బుధవారం వెల్లడించారు. చిన్నారి ఫొటోని షేర్ చేసి.. ఫతేసిన్హ్ ఖాన్ అని పేరు పెట్టినట్లు తెలిపారు. జహీర్ ఖాన్ తన కుమారుడిని ఒడిలో పట్టుకుని ఉండగా.. సాగరిక తన చేతులను జహీర్ భుజాలపై ఉంచారు. జహీర్, సాగరిక జంటకు ఫాన్స్, పలువురు… -
Rohith Sharma: రోహిత్ మాట్లాడింది వారి గురించేనా? చిట్ చాట్ వీడియో వైరల్
Rohith Sharma: రోహిత్ శర్మ.. ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించిన హిట్‌మ్యాన్ తన అద్భుత బ్యాటింగ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రోహిత్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో అనేక రికార్డులను సృష్టించాడు. వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీల వ్యక్తిగా ఇంకా అనేక రకాల రికార్డులను కైవసం చేసుకొని తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్… -
Zaheer Khan: ఓటమిని అంగీకరిస్తున్నాం.. మాకు ఇంకా ఆరు మ్యాచ్‌లు ఉన్నాయి!
సొంత మైదానం భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో ఓడిపోవడం తమను బాధించిందని లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) మెంటార్ జహీర్ ఖాన్ తెలిపాడు. హోం గ్రౌండ్స్‌లో తమకు ఇంకా ఆరు మ్యాచ్‌లు ఉన్నాయని, తప్పకుండా అభిమానులను అలరిస్తామని చెప్పాడు. ఎకానా క్రికెట్ స్టేడియం తమకు హోం గ్రౌండ్ అయినప్పటికీ.. పంజాబ్ కింగ్స్ క్యురేటర్ ఇక్కడ ఉన్నట్లు అనిపించిందన్నాడు. తప్పకుండా రాబోయే మ్యాచుల్లో విజేతగా నిలుస్తాం అని జహీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.… -
MS Dhoni: ఐపీఎల్లో ధోని ఉన్నన్ని రోజులు స్టేడియాలు పసుపెక్కాల్సిందే..
మరో రెండ్రోజుల్లో ఐపీఎల్ సంగ్రామం ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు తమ తమ హోంగ్రౌండ్లలో ప్రాక్టీస్‌లలో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలో.. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మెంటర్, భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ మీడియాతో మాట్లాడారు.
తాజావార్తలు
-
Jio Voice Only Plans: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.147 నుంచే వాయిస్ ఓన్లీ ప్లాన్స్! వ్యాలిడిటీ వివరాలివే!
-
Bank Holidays November 2026: నవంబర్‌లో భారీగా బ్యాంకు సెలవులు.. పూర్తి లిస్ట్ ఇదే, ముందే తెలుసుకోండి!
-
Raptadu School Attack: “కన్నీళ్లు ఆగడం లేదు”.. రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సీరియస్
-
Punjab elections: ఆప్ తొలి జాబితా విడుదల.. ధురి నుంచి సీఎం పోటీ, జైలులో ఉన్న ఎమ్మెల్యేకు టికెట్.
-
Mule Accounts : సైబర్ నేరగాళ్లకు ‘మ్యూల్’ ఖాతాల విక్రయం… అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు, ముగ్గురు అరెస్ట్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!