Home
Yvs Chowdary
Yvs Chowdary News
-
N. Mohanakrishna: మనవడి కోసం ఒట్టు తీసి గట్టుమీద పెట్టిన సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు!
నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు.. తారక రామారావు హీరోగా నటిస్తున్న సినిమా సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. వై.వి.ఎస్.చౌదరి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. 'న్యూ టాలెంట్ రోర్స్' పతాకంపై ఆయన సతీమణి గీతఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. ఎన్టీఆర్ సరసన వీణారావు హీరోయిన్గా నటిస్తోంది. కాగా.. ఈ సినిమా ప్రారంభోత్సవంలో ఓ ప్రత్యేకత చోటు చేసుకుంది. నందమూరి మోహనకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. -
Chandrababu Naidu: గొప్ప విజయాలు అందుకోవాలంటూ.. ఎన్టీఆర్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పిన సీఎం!
నందమూరి హరికృష్ణ మనవడు, జానకి రామ్ కుమారుడు తారక రామారావు (ఎన్టీఆర్) హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ‘న్యూ టాలెంట్ రోర్స్’ పతాకంపై గీత నిర్మిస్తున్నారు. ఈరోజు పూజా కార్యక్రమాలతో తారక రామారావు కొత్త చిత్రం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, గారపాటి లోకేశ్వరి తదితరులు హాజరయ్యారు. Also Read: Virat Kohli Test Retirement: అభిమానులకు హార్ట్… -
Taraka Rama Rao: పూజా కార్యక్రమాలతో మొదలైన తారక రామారావు సినిమా
నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇచ్చారు. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు.. తారక రామారావు హీరోగా నటిస్తున్న మూవీ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నందమూరి ఫ్యామిలీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్‌పై డైరెక్టర్ వైవిఎస్ చౌదరి తెరకెక్కిస్తున్న ఈ మూవీకి ఆయన భార్య గీత నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన తెలుగమ్మాయి వీణారావు హీరోయిన్గా నటిస్తుండగా.. వీరిద్దరినీ తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు… -
NTR: ఎన్టీఆర్ కుమార్తెల చేతుల మీదుగా ‘ఎన్టీఆర్’ లాంఛ్!
నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో లాంచ్ అవుతున్న సంగతి తెలిసిందే. నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకిరామ్ కుమారుడు నందమూరి తారక రామారావు ఇప్పుడు హీరోగా మారబోతున్నారు. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో, వీణా రావు హీరోయిన్గా, ఎన్టీఆర్ హీరోగా నటించే ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన ముహూర్త కార్యక్రమం రేపు జరగబోతోంది. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. Read More: Preity Zinta: సురక్షితంగా ఇంటికి… -
Ram : అబ్బాయ్ ‘నందమూరి రామ్’ కు బాబాయ్ ల బెస్ట్ విషెస్
నందమూరి నాలగవ తరం నటుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు స్వర్గీయ నందమూరి జానకి రామ్ కుమారుడు నందమూరి తారక రామారావు. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో బొమ్మరిల్లు ప్రొడక్షన్ లో ఈ సినిమాను నిర్మిచనున్నాడు. నేడు ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ను రివీల్ చేసాడు వైవీఎస్ చౌదరి. పెద్దాయన నందమూరి తారక రామారావు అశీసులతో యంగ్ ఎన్టీఆర్ ను హీరోగా పరిచయం చేస్తున్నానని తెలిపాడు.… -
Jr.NTR : నందమూరి నాలుగవ తరం నటుడి ఫస్ట్ లుక్ వచ్చేసింది..
వైవీఎస్ చౌదరి నటరత్న నందమూరి తారక రామారావు స్పూర్తితోనే చిత్రసీమలో అడుగుపెట్టారు. ” శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి ”తో తొలిసారి దర్శకుడిగా మారారు . తర్వాత సీతారామరాజు, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, దేవదాసు, ఒక్క మగాడు, సలీం, రేయ్ సినిమాలకు దర్శకత్వం వహించారు. తన సినీ కెరీర్ లో ఎందరో హీరోలను టాలీవుడ్ కు పరిచయం చేసాడు వైవీఎస్ చౌదరి. వెంకట్, సాయి ధరమ్ తేజ్, ఇలియానా,… -
YVS Chowdary : అక్టోబర్ 30న తొలిసారి కనిపించనున్న ఎన్టీఆర్
YVS Chowdary : అనేకమంది హీరోలను పరిచయం చేసి సూపర్ హిట్లు అందుకున్నాడు వైవిఎస్ చౌదరి. చివరిగా సాయి ధరమ్ తేజ్ హీరోగా రేయ్ అనే సినిమా చేశాడు. ఇక ఈ సినిమా చేసి చాలా కాలమే అయింది. -
Jr NTR: జూ.ఎన్టీఆర్ గురించి వైవీఎస్ ఏంటి అలా అనేశాడు?
YVS Chowdary Sensational Comments on Jr NTR: తన తాజా సినిమా ప్రెస్ మీట్ లో జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి డైరెక్టర్ వైవీఎస్ చౌదరి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎన్టీఆర్ తో సినిమా ఎందుకు చేయలేదు అని ప్రశ్నించగా కంటిన్యుటీ సినిమాలు చూస్తుంటేనే దగ్గరకు వెళ్లి సినిమాలు చేయమని అడగగలమని అన్నారు. ”నందమూరి కుటుంబంలో హీరోలందరితోనూ వరుసగా సినిమాలు చేశారు, మరి ఎన్టీఆర్‌కు అత్యంత ఇష్టమైన మనవడు జూనియర్ ఎన్టీఆర్… -
YVS Chowdary: ఒకే సామాజిక వర్గ హీరోలతో సినిమాలు.. వైవీఎస్ చౌదరి షాకింగ్ ఆన్సర్
YVS Chowdary Comments on Movies with one Caste: అనేకమంది హీరోలను పరిచయం చేసి సూపర్ హిట్లు అందుకున్నాడు వైవిఎస్ చౌదరి. చివరిగా సాయి ధరంతేజ్ హీరోగా రేయ్ అనే సినిమా చేశాడు. ఇక ఈ సినిమా చేసి చాలా కాలమే అయింది. తర్వాత మరో సినిమా అనౌన్స్ చేయలేదు. కొన్నాళ్ల క్రితం నందమూరి జానకిరామ్ కొడుకు నందమూరి తారకరామారావుని హీరోగా అనౌన్స్ చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టడం హాట్ టాపిక్ అయింది. అయితే… -
YVS Chowdary: వైవీఎస్ చౌదరి – నందమూరి తారక రామారావు సినిమాకి ఆస్కార్ గ్రహీతలు
Top Technicians Roped In For YVS Chowdary’s Film With Nandamuri Taraka Ramara: తెలుగు చిత్రసీమలో విలక్షణ నటుడు, ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, స్వర్గీయ జానకి రామ్ తనయుడు నందమూరి తారక రామారావు సంచలనం సృష్టించబోతున్నారు. నందమూరి కుటుంబ వారసత్వంలో ఇది కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను “న్యూ టాలెంట్ రోర్స్ @” బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు. YVS చౌదరి…
తాజావార్తలు
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!