ఓటీటీలోకి రోజుకు ఎన్నో సినిమాలు విడుదల అవుతుంటాయి.. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఎక్కువగా విడుదల అవుతుంటాయి.. తాజాగా మరో యాక్షన్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.. కన్నడ బ్లాక్ బాస్టర్ మూవీ కాంతారా హీరోయిన్ సప్తమి గౌడ నటించిన యాక్షన్ డ్రామా మూవీ యువరాజ్ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లను స్కిప్ చేస్తూ ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది.. యాక్షన్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తుంది. యువ సినిమాతో రాజ్‌కుమార్ కాంపౌండ్ నుంచి యువరాజ్‌కుమార్…