ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలకు సర్వం సిద్ధం అవుతోంది.. ఈనెల 8,9 తేదీల్లో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట ఈ ప్లీనరీ నిర్వహించనుండగా.. పార్టీ ఆవిర్బావం తరువాత ఇది మూడో ప్లీనరీ.. అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి ప్లీనరీ ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.. ఈ సమావేశాలు అయినా ఫుడ్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది.. సీఎం వైఎస్ జగన్ నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు,…