ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ సొంత ఇంటి కల నెరవేరింది. కానీ అదే రోజున ఆమె ఇంట్లో విషాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. గత రెండ్రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు తాజాగా గంగవ్వ స్వయంగా ఓ వీడియో ద్వారా విషయాన్ని వెల్లడించింది. తన ఇంటిని అందరికీ చూపించడానికి చేసిన వీడియోలో ముందుగా ఈ విషయాన్ని వెల్లడించింది. అందులో తనకు ఓ బాధ ఉండడం వల్ల అందరికీ గృహ ప్రవేశం…
ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ కల నిజమైంది. ‘మై విలేజ్ షో’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న గంగవ్వకు సొంత ఇల్లు కావాలన్నది చిరకాల కోరిక. ‘బిగ్ బాస్-4’లో కన్పించిన గంగవ్వ నాగార్జున ముందు తన కోరికను వ్యక్తం చేసింది. ఆ షో చేస్తున్న సమయంలో నాగార్జున గంగవ్వ కోరిక విని, ఆమె ఇల్లు కట్టుకోవడానికి కావలసిన సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని నాగార్జున గంగవ్వకు ఆర్థిక సాయం అందించగా గంగవ్వ…