YouTube Music: యూట్యూబ్ మ్యూజిక్ తన 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. 2015లో లాంచ్ అయిన ఈ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ ప్రీమియం తో కలిపి ప్రపంచవ్యాప్తంగా 12.5 కోట్లకుపైగా సబ్‌స్క్రైబర్లను సంపాదించింది. ఈ మైలురాయిని పురస్కరించుకుని వినియోగదారులు వారికి ఇష్టమైన ఆల్బమ్స్, ప్లేలిస్టులపై కామెంట్స్ పెట్టే సౌకర్యం కల్పించనుంది. అలాగే, “టేస్ట్ మ్యాచ్ ప్లేలిస్టులు” అనే కొత్త ఫీచర్‌ని కూడా అందిస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌లో పాటలపై…
YouTube: ప్రపంచంలోనే అతి పెద్ద వీడియో ప్లాట్ఫామును అందిస్తున్న యూట్యూబ్ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకువస్తూ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా యూట్యూబ్ ప్రీమియం వినియోగదారులకు మరిన్ని ఫ్యూచర్ లోను అందిస్తుంటుంది. యూట్యూబ్ ప్రీమియమ్ వినియోగదారులకు కొత్తగా ‘Recommended Videos in Queue’ అనే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ అప్‌డేట్ ద్వారా, మీరు చూస్తున్న వీడియోలతో సరిపోలే వ్యక్తిగత రికమెండేషన్లు మీ క్యూలోనే ప్రత్యక్షమవుతాయి. దీని వలన కొత్త వీడియోలను కనుగొనడం…
Youtube Premium Plans: టెక్ దిగ్గజం గూగుల్ ఇండియాలో యూట్యూబ్ ప్రీమియం ప్లాన్‌ల ధరలను తాజాగా పెంచింది. యూట్యూబ్ (YouTube) ప్రీమియం ప్లాన్‌ల ధరలు దాదాపు 58 శాతం వరకు పెరిగాయి. అయితే., ఈ ప్లాట్‌ఫామ్ ఇప్పటికీ కొంతమంది కొత్త వినియోగదారులకు యూట్యూబ్ ప్రీమియంకు ఉచిత సభ్యత్వాన్ని అందిస్తోంది. యూట్యూబ్ ప్రీమియం అనేది గూగుల్ అందించే సేవ. ఈ ప్లాట్‌ఫామ్‌లో యాడ్ రహిత వీడియోలను చూడటానికి వినియోగదారులను అనుమతిస్తుంది. యూట్యూబ్ ప్రీమియం ప్లాన్‌లు ఇప్పుడు విద్యార్థుల కోసం…