Tollywood: ఈ ఏడాదిలో ఇంకా మూడు నెలలు మాత్రమే ఉన్నాయి. అయితే దసరాకు వచ్చే గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాలతో పాటు రవితేజ ‘ధమాకా’ను పక్కనబెడితే మరో పెద్ద సినిమా కనిపించడం లేదు. టాలీవుడ్‌లో వచ్చే మూడు నెలల పాటు అన్ని కుర్రహీరోల సినిమాలే విడుదల కానున్నాయి. స్టార్ హీరోల సంగతి పక్కన పెడితే కనీసం మీడియం రేంజ్ హీరోల సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా లేకపోవడం గమనించదగ్గ విషయం. దీంతో సంక్రాంతి వరకు కుర్ర…
కరోనా ఫస్ట్ వేవ్ తో గత యేడాది, సెకండ్ వేవ్ తో ఈ సంవత్సరం సినిమా రంగానికి గట్టి పరీక్షనే పెట్టాయి. అయితే… యువ కథానాయకులు మాత్రం ఏదో ఒక స్థాయిలో బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటుతారని అంతా అనుకున్నారు. కానీ తెలుగు ప్రేక్షకుల అంచనాలను తల్లకిందులు చూస్తే, మన యంగ్ హీరోస్ ఈ యేడాది భారీ పరాజయాలను తమ ఖాతాలో జమ చేసుకున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’…