గతేడాది క్రాక్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న రవితేజ వరుస సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లి జోష్ పెంచాడు. ఇప్పటికే నాలుగు సినిమాలు సెట్స్ మీద ఉండగా.. మరో రెండు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుంటున్నాయి. ఇక త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ‘ధమాకా’ చిత్రం ప్రస్తుతం షూటింగ్ ని జరుపుకొంటుంది. ఈ సినిమాలో రవితేజ సరసన పెళ్లి సందడి బ్యూటీ శ్రీ లీల నటిస్తోంది. ఇక అందుతున్న సమాచారం బట్టి ఈ సినిమాలో ఒక…