Yevgeny Prigozhin: వాగ్నర్ కిరాయి సైన్యానికి చీఫ్‌గా ఉన్న యెవ్జెనీ ప్రిగోజిన్ కొన్ని రోజుల క్రితం ఓ విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు అత్యంత సన్నిహితుడైన ప్రిగోజిన్
గస్టు 23న రష్యాలో ఓ ప్రైవేట్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న వారంతా చనిపోయారు. ఈ సమయంలో వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్ కూడా ఈ విమానంలో ఉన్నారని తెలిసింది. యెవ్జెనీ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించారని కూడా తెలిసింది.
Wagner chief Yevgeny Prigozhin Died in Plane Crash: రష్యాలో విమాన ప్రమాదం జరిగింది. . మాస్కో నుంచి సెయింట్ పీటర్స్ బర్గ్ వెళుతున్న విమానం బుధవారం మాస్కో ఉత్తర ప్రాంతంలోని ట్విర్ రీజియన్‌లో కుప్ప కూలింది.ఇది ఒక ప్రైవేట్ విమానం. ఇందులో 10 మంది ఉన్నారు. పైలెట్, క్రూ కాకుండా ఆరుగురు ప్రయాణీకులు కూడా ఉన్నారు. అయితే వీరిలో ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో మిగలలేదు. ఇందులో విస్తుగొలిపే విషయం ఏంటంటే ఈ విమాన…
Russia: రష్యాలో సంచలనం సృష్టించిన తిరుగుబాటు ఎట్టకేలకు చల్లబడింది. తిరుగుబాటు విషయంలో వాగ్నర్ గ్రూప్ మొత్తబడింది. మాస్కో వైపు తన దళాల్ని నడిపిస్తానంటూ శనివారం ప్రకటించిన వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. రష్యాలో రక్తపాతం నివారణకే ఇలా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే రష్యాలో చెలరేగిన సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు రష్యా మిత్రదేశం బెలారస్ సహాయ పడింది. బెలారస్ మధ్యవర్తిత్వంతో వాగ్నర్ గ్రూప్, రష్యా ప్రభుత్వం మధ్య సయోధ్య కుదిరింది.
Zelensky: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పెద్ద తిరుగుబాటును ఎదుర్కొంటున్నాడు. తాను పెంచి పోషించిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ సాయుధ తిరుగుబాటుకు పిలుపునివ్వడంతో ఒక్కసారిగా ఈ విషయం ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.
వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటుతో ప్రస్తుతం రష్యాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ రష్యా ప్రజలను వెన్నుపోటు పొడిచారంటూ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.
ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఇన్నిరోజులు రష్యా తరపున పోరాడిన సైన్యమే ఇప్పుడు ఎదురు తిరిగింది. రష్యా సైనిక నాయకత్వమే లక్ష్యంగా వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు చేస్తోంది. సాయుధ పోరాటానికి వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ పిలుపునిచ్చారు.
Putin: రష్యాలో కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్, దాని చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ తిరుగుబాటు నేపథ్యంలో దేశ ప్రజలు ఉద్దేశించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రసంగించారు. సా