Yatra 2 vs Cameraman Gangatho Rambabu: ఈ ఫిబ్రవరి నెలలో యాత్ర 2 సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్ ఒక పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎదురైన సవాళ్లు ఏమిటి? అనే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. గతంలో పాఠశాల, యాత్ర లాంటి సినిమాలు చేసి సైతాన్ లాంటి వెబ్ సిరీస్ డైరెక్ట్ చేసిన మహి వి…