కేదార్ నాథ్ ఆలయం ముస్తాబైంది. రేపే ఆలయ తలపులు తెరచుకోనున్నాయి. 40 క్వింటాళ్ల పూలతో ఆలయాన్ని అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్‌నాథ్ ఆలయ తలుపులు తెరవనున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతోంది. అయితే త్వరలో జరగనున్న యూపీ షెడ్యూల్‌లో స్పల్ప మార్పు చోటుచేసుకుంది.
Mahi V Raghav Strong Counter against Allegations on Mini Studio Land Allocation: మహి వి.రాఘవ్ తెరకెక్కించిన ‘యాత్ర 2’ ఇటీవల విడుదలైంది. ఈ సినిమా చేసినందుకు మదనపల్లిలోని హర్సిలీ హిల్స్‌లో ఏపీ ప్రభుత్వం… మహి వి.రాఘవ్‌కి స్టూడియో నిర్మాణం కోసం రెండెకరాలు భూమి ఇచ్చిందంటూ మీడియాలో ఆరోపణలు వచ్చాయి. దీనిపై విమర్శలు వినిపిస్తున్న క్రమంలో దర్శక నిర్మాత మహి వి.రాఘవ్ స్పందించారు. నిజంగా తనకు.. తన ప్రాంతానికి ఏదో చేయాలనే ఆశ లేకపోతే,…
YS Bharathi Look from Yatra 2 Movie Released:‘యాత్ర 2’ మూవీలో వైఎస్ భారతి లుక్ ని యాత్ర 2 యూనిట్ రివీల్ చేసింది. ఈ సినిమాలో వై.ఎస్.ఆర్‌గా మమ్ముట్టి, వై.ఎస్.జగన్ పాత్రలో జీవా నటిస్తుండగా వైఎస్ భారతీ పాత్రలో కేతిక నారాయన్ నటిస్తోంది. మహి వి రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న ‘యాత్ర 2’ సినిమా మీద వైఎస్ ఫ్యామిలీ అభిమానులు చాలా అంచనాలు…
Yatra 2 Movie to Release on 2024 Feb 8th: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితంపై తెరకెక్కుతున్న సినిమా ‘యాత్ర 2’. ఈ సినిమాకు మహీవీ రాఘవ్ దర్శకుడు. 2019లో విడుదలైన యాత్రకు ఇది సీక్వెల్. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్వహించిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. వైఎస్సార్ పాత్రలో మలయాళ ‘సూపర్ స్టార్’ మమ్ముట్టి జీవించారు. ఇక యాత్ర 2లో…
Mahi V raghav strong counter to a webportal: ఒకప్పుడు తెలుగు దర్శకులు అలాగే నిర్మాతలు కేవలం సినిమాల వరకే పరిమితం అయ్యేవారు. కానీ ఇప్పుడు ఓటీటీలు విరివిగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఓటీటీ కంటెంట్ కూడా ప్రొడ్యూస్ చేసేందుకు, డైరెక్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి క్రమంలో తెలుగులో సెన్సిబుల్ డైరెక్టర్ గా మంచి ఫ్యామిలీ సినిమాలు చేస్తాడని పేరు తెచ్చుకున్న మహి వీ రాఘవ ఇటీవల సైతాన్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులు…
కూల్ డైరెక్టర్ అయిన మహి వి రాఘవ తీసిన సైతాన్ వెబ్ సిరీస్ గురించి మాట్లాడితే..ఈ సిరీస్ ట్రెయిలర్ రీసెంట్ గా విడుదలైంది. ఈ ట్రైలర్ చూస్తుంటే మొదలు నుంచి అయిపోయే వరకు మొత్తం కూడా భూతులు వయిలెన్స్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది.అసలు మహి వి రాఘవ అంటే పాఠశాల,ఆనందో బ్రహ్మ మరియు యాత్ర లాంటి సినిమాలు గుర్తుకు వస్తాయి కానీ ఒక్కసారి గా ఆయన ఇలాంటి సినిమా తీశాడు అంటే మనం అస్సలు నమ్మలేం…ఇక తను…
హాత్ సే హాత్ జోడో పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిపై కొందరు వ్యక్తులు చెప్పులు విసిరేందుకు ప్రయత్నం చేయడంతో తీవ్ర కలకలం రేపింది. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో ఆయనపై కొందరు అధికార పార్టీ నాయకులు ఆయనపై చెప్పులు విసిరేయత్నం చేయగా అక్కడే వున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. వారిద్దరు అధికార పార్టీకి చెందిన వారికిగా గుర్తించినట్లు సమచారం.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడాకుల విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతున్నాము అంటూ వారి నుంచి వచ్చిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే మళ్ళీ వీరిద్దరూ కలిసి ఉండబోతున్నారు అంటూ వార్తలు వచ్చినప్పటికీ, వాటి గురించి ఇంకా స్పష్టత లేదు. ఇదిలా ఉండగా మొదటిసారిగా ధనుష్ తన పిల్లలతో కలిసి పబ్లిక్ గా కన్పించారు. ఆ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.…