Mahi V Raghava : ఆ డైరెక్టర్ అంత వైలెంట్ గా ఎందుకు థింక్ చేసాడు…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూల్ డైరెక్టర్ అయిన మహి వి రాఘవ తీసిన సైతాన్ వెబ్ సిరీస్ గురించి మాట్లాడితే..ఈ సిరీస్ ట్రెయిలర్ రీసెంట్ గా విడుదలైంది. ఈ ట్రైలర్ చూస్తుంటే మొదలు నుంచి అయిపోయే వరకు మొత్తం కూడా భూతులు వయిలెన్స్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది.అసలు మహి వి రాఘవ అంటే పాఠశాల,ఆనందో బ్రహ్మ మరియు యాత్ర లాంటి సినిమాలు గుర్తుకు వస్తాయి కానీ ఒక్కసారి గా ఆయన ఇలాంటి సినిమా తీశాడు అంటే మనం అస్సలు నమ్మలేం…ఇక తను యాత్ర 2 కూడా చేయడానికి చాలా కాలం క్రితమే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టినట్టు సమాచారం.
అయితే ఆ ప్రాజెక్ట్ కి మాత్రం ఇంకా టైం పట్టేలా ఉంది. 2024 ఎలక్షన్స్ టైంలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. ఇదిలా ఉండగా…మహి వి రాఘవ సినిమా అంటే ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం అయితే ఉంది…అయితే ఈయన ట్రెండ్ ఫాలో అవుతూ వెబ్ సిరీస్ లను చేస్తున్నారు. ఇటీవల సేవ్ ది టైగర్స్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రియదర్శి, చైతన్య మరియు అభినవ్ గోమఠం ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్ కు చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సిరీస్ తెగ నచ్చింది. ఇదిలా ఉండగా…ఇక సేవ్ ది టైగర్స్ లో లాయర్ పాత్ర పోషించిన దేవయాని ఘోరంగా భూతులు మాట్లాడటం…వంటివి అందరికీ కూడా షాకిచ్చాయి. దీంతో ఓ ఫ్యామిలీ వెబ్ సిరీస్ తర్వాత ఆ డైరెక్టర్ ఇంతా వైలెంట్ గా థింక్ చేశాడా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఇలాంటి సిరీస్ తీస్తాడని ఎవ్వరు కూడా అనుకోలేదు. ట్రైలర్ ఆద్యంతం కూడా క్రూరంగా, దారుణంగా ఉందని అందరూ కూడా అంటున్నారు. ఈ సిరీస్ ఆయన ఓన్ గా సెలెక్ట్ చేసుకున్నాడా లేక బోల్డ్ వెబ్ సిరీస్ ని చూసి ఇన్స్పైర్ అయ్యాడో మరీ తెలీదు.
Also Read
- Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
- NBK111 : బాలయ్య - గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
- Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
- Dharman : రజనీకాంత్ - రామ్ పోతినేని 'ధర్మన్' సంక్రాంతి రిలీజ్?
తాజావార్తలు
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్‌లో రిలీజ్ కు రెడీ..!
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!