యశ్ రాజ్ ఫిల్మ్స్ ఒక నెలలోనే టూ షేడ్స్ ఆఫ్ రిజల్ట్ చూసింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా తీసుకు వచ్చిన సైయారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మల్టీ స్టారర్స్, హై ఎక్స్ పర్టేషన్స్‌తో వచ్చిన వార్2 బాక్సాఫీస్ దగ్గర పేలవమైన ప్రదర్శన చేస్తోంది. ఈ ఫెయిల్యూర్ కి ముమ్మాటికి అయాన్ ముఖర్జీదే తప్పు. ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా అడిగినంత బడ్జెట్ ఇచ్చి ఇద్దరు స్టార్స్‌ను చేతిలో పెడితే అయాన్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడని ట్రేడ్…