Yash: కెజిఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు కన్నడ హీరో యష్. సీరియల్స్తో తన కెరీర్ మొదలుపెట్టి హీరోగా.. స్టార్ హీరోగా మారాడు. కెజిఎఫ్, కెజిఎఫ్ 2 చిత్రాలతో పాన్ ఇండియా హీరోగా మారాడు. ఇక నేటితో కెజిఎఫ్ 2 వచ్చి ఏడాది పూర్తిచేసుకుంది.
స్టార్ హీరోలందరూ ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే, మరో సినిమాని లైన్‌లో పెట్టేస్తారు. జయాపజయాలతో సంబంధం లేకుండా, వరుసగా సినిమాల్ని చేసుకుంటూ పోతుంటారు. కానీ, ఈ ఏడాది ‘కేజీఎఫ్: చాప్టర్2’తో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన కన్నడ హీరో యశ్ మాత్రం ఇంతవరకూ ఎలాంటి ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. నిజానికి.. కేజీఎఫ్ ప్రాజెక్ట్‌ను గాడిలో పెట్టినప్పటి నుంచి, అంటే 2015 నుంచి యశ్ మరో సినిమా ఒప్పుకోలేదు. పూర్తిగా దీని మీదే ఫోకస్ పెట్టాడు. ఇది భారీ…