Home
Yash Dayal
Yash Dayal News
-
Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్‌బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
Yash Dayal: భారత యువ పేసర్ యశ్ దయాల్ దాదాపు ఏడాది కాలం పాటు క్రికెట్‌కు దూరమైన తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. త్వరలో ప్రారంభం కానున్న ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్ (UPT20 League) కొత్త సీజన్ ద్వారా అతను మళ్లీ బంతిని చేతపట్టనున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున చివరిగా మ్యాచ్ ఆడిన ఈ 27 ఏళ్ల ఫాస్ట్ బౌలర్.. ఆ తర్వాత కొన్ని తీవ్రమైన చట్టపరమైన వివాదాల్లో… -
Yash Dayal-RCB: ఆర్సీబీ ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందో.. చాలా బాధగా ఉంది.. యశ్ దయాల్ సంచలన వ్యాఖ్యలు!
Yash Dayal opened up on missing IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) దూసుకెళుతోంది. లీగ్ దశలో 9 విజయాలతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. నేడు క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్ (జీటీ)తో తలపడనుంది. ఈ సీజన్లో ఆర్సీబీ పేసర్ యశ్ దయాల్ ఆడని విషయం తెలిసిందే. ఎట్టకేలకు తన గైర్హాజరుపై దయాల్ స్పందించాడు. వ్యక్తిగత పరిస్థితుల కారణంగా దయాల్ ఈ సీజన్‌కు దూరంగా ఉంటాడని ఆర్సీబీ డైరెక్టర్… -
Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?
Who Is Yash Dayal’s Wife Shweta Pundir: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ యశ్ దయాల్ మరోసారి తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచాడు. వ్యక్తిగత జీవితంలోని వివాదాల మధ్య ఇటీవల అతడు సీక్రెట్‌గా వివాహం చేసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఫిబ్రవరి 4న నోయిడాలో జరిగిన ఓ ప్రైవేట్ వేడుకలో శ్వేత పుండిర్‌ను యశ్ దయాల్ వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత… -
Yash Dayal: మైనర్‌పై అత్యాచారం.. క్రికెటర్ యశ్ దయాళ్‌పై పోక్సో కేసు నమోదు!
Yash Dayal Booked Under POCSO Act After Rape Minor in Jaipur: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫాస్ట్ బౌలర్ యశ్ దయాళ్‌పై మరో కేసు నమోదైంది. క్రికెట్‌లో అద్భుత కెరీర్ చూపిస్తానని నమ్మించి.. రెండేళ్లుగా యశ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని జైపూర్‌కు చెందిన ఓ యువతి ఆరోపణలు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు జైపూర్ పోలీసులు యశ్ దయాళ్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. ఇటీవల ఘజియాబాద్‌కు చెందిన ఒక అమ్మాయి ఆర్సీబీ… -
Yash Dayal : ఆర్సీబీ స్టార్ బౌలర్‌పై లైంగిక ఆరోపణలు.. ఘజియాబాద్‌లో FIR
Yash Dayal : రాయల్ ఛాలెంజెర్స్ బెంగుళూరు బౌలర్ యశ్ దయాల్ పై కేసు నమోదైంది. లైంగిక వేధింపుల కారణంగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ కి చెందిన ఒక యువతి యశ్ దయాల్ పై కేసు పెట్టింది. దీంతో ప్రాథమిక విచారణ అనంతరం దయాల్ పై FIR నమోదు చేశారు. ఇప్పుడు ఈ కేసుతో అతని కెరీర్ కూడా ప్రమాదంలో వుంది. ఇక ఆ యువతి యశ్ దయాల్ గురించి చెప్తూ, మేమిద్దరం 2019లో సోషల్ మీడియా… -
Yash Dayal: ఆర్సీబీ బౌలర్ యష్ దయాళ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు.. శారీరకంగా వేధించాడంటూ..!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫాస్ట్ బౌలర్ యశ్ దయాళ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడని ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి ఆరోపించారు. దయాళ్ తనను మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దయాళ్‌తో తాను గత ఐదు ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు రాసుకొచ్చారు. ఈ మేరకు సదరు యువతి యూపీ సీఎం ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు. యష్ దయాళ్‌కు అనేక మంది మహిళలతో సంబంధాలు ఉన్నాయని… -
PBKS vs RCB : ఆర్సీబీ బౌలర్ల విజృంభణ.. పంజాబ్ బ్యాటర్లు కుదేలు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడుతోంది. రెండు జట్ల మధ్య మ్యాచ్ ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన పంజాబ్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేసింది. పంజాబ్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. 14.1 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి పంజాబ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. మార్కస్ స్టాయినిస్ (26)… -
MS Dhoni: ఎంఎస్ ధోనీని ఔట్ చేయడంలో మరే ఉద్దేశం లేదు: భారత బౌలర్
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీని ఔట్ చేయడం తన అదృష్టం అని భారత బౌలర్ యశ్ దయాళ్ తెలిపాడు. చివరి ఓవర్‌లో ఫోకస్ అంతా బౌలింగ్‌పైనే పెట్టానని చెప్పాడు. ధోనీ వికెట్ తీయడంలో మరే ఉద్దేశం లేదని యశ్ దయాళ్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ యశ్ దయాళ్.. చెన్నై కెప్టెన్ ధోనీని ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చాడు. అప్పటి వరకు చెన్నై వైపు ఉన్న మ్యాచ్‌ను యశ్ అద్భుత… -
Virat Kohli: దయాల్ పై కోహ్లీ ఆగ్రహం.. వీడియో వైరల్
నిన్న (బుధవారం) రాజస్థాన్ రాయల్స్తో ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఒకానొక సమయంలో ఆర్సీబీ గెలుస్తుందని అభిమానులు అనుకున్నప్పటికీ.. చివరికి రాజస్థాన్దే పై చేయి అయింది. సిరాజ్ వేసిన బౌలింగ్లో కీలక రెండు వికెట్లు తీసి మ్యాచ్ను ఆర్సీబీ వైపు తిప్పాడు. దీంతో.. ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ గెలుస్తుందని అనుకున్నారు. -
RCB vs GT: బెంగళూరు భళా.. గుజరాత్ 147 ఆలౌట్!
చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు చెలరేగారు. సమిష్టిగా రాణించి గుజరాత్ టైటాన్స్‌ను మోస్తరు స్కోరుకు పరిమితం చేశారు. ఆర్‌సీబీ బౌలర్ల దెబ్బకు 19.3 ఓవర్లలో గుజరాత్ 147 పరుగులకు ఆలౌటైంది. షారుఖ్ ఖాన్ (37; 24 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా.. రాహుల్ తెవాటియా (35; 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ మిల్లర్ (30; 20 బంతుల్లో 3 ఫోర్లు. 2 సిక్స్‌లు) రాణించారు.…
తాజావార్తలు
-
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
-
Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
-
Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
-
Bihar Politics: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
-
Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!