Pamela Chopra : సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ యశ్ చోప్రా భార్య పమేలా చోప్రా ఈ లోకానికి వీడ్కోలు పలికారు. పమేలా ప్రసిద్ధ గాయని. ఆమె భర్త యష్ చోప్రా నిర్మాణంలోని అనేక చిత్రాలకు సంగీతాన్ని అందించారు.
(సెప్టెంబర్ 27న యశ్ రాజ్ చోప్రా జయంతి) భారతీయ సినిమా రంగంలో అరుదైన అన్నదమ్ములు కొందరున్నారు. వారంతా ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నవారు. వారిలో బి.యన్.రెడ్డి – బి.నాగిరెడ్డి, రాజ్ కపూర్ – శశికపూర్, బి.ఆర్.చోప్రా – యశ్ రాజ్ చోప్రా సుప్రసిద్ధులు. అన్న బి.ఆర్.చోప్రా బాటలోనే పయనిస్తూ ఆయన సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన యశ్ రాజ్ చోప్రా తరువాతి రోజుల్లో దర్శకునిగా తనదైన బాణీ పలికించారు. రొమాంటిక్ మూవీస్ తెరకెక్కించడంలో మేటిగా…
‘డర్’ సినిమా గుర్తుందా? 1993లో విడుదలైన ఆ చిత్రం బాలీవుడ్ మూవీ లవ్వర్స్ కి ఎవర్ గ్రీన్! అందులో హీరో కంటే విలన్ గా నటించిన షారుఖ్ ఖాన్ ఎక్కువ ఫేమస్ అయ్యాడు. ఆయన క్యారెక్టరైజేషన్ అలా ఉంటుంది! అయితే, ‘డర్’ సినిమా కింగ్ ఖాన్ కు ఎంత హెల్ప్ చేసిందో సన్నీ డియోల్ కి అంత డ్యామేజ్ కూడా చేసింది. సినిమాలో ఆయనే హీరో అయినా మార్కులు మొత్తం ఎస్ఆర్కే ఖాతాలో పడ్డాయి. పైగా ఓ…