యమహా బైక్ లకు యూత్ లో మంచి క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే.. ఈ కంపెనీ నుంచి వచ్చిన బైకులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. తాజాగా ఈ కంపెనీ నుంచి మరో బైకును లాంచ్ చేశారు.. అతి త్వరలో భారత మార్కెట్లోకి యమహా ఆర్ఎక్స్100 బైక్ రాబోతోంది. ఐకానిక్ బైకులకు యూత్‌లో ఉన్న క్రేజ్ దృష్ట్యా జపాన్ టూవీలర్ సంస్థ యమహా మళ్లీ భారత్‌లో కొత్త అవతార్‌లో RX100 బైక్ రీలాంచ్ చేయాలనే ఆలోచనలో…