Yamaha R3 70th Anniversary Edition: యమహా (Yamaha) ప్రముఖ ఎంట్రీ లెవల్ సూపర్‌స్పోర్ట్ బైక్ YZF-R3కి ప్రత్యేకమైన 70th Anniversary ఎడిషన్ ను గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేసింది. 1955 నుంచి కొనసాగుతున్న యమహా రేసింగ్ వారసత్వాన్ని గుర్తుచేసే ఈ ప్రత్యేక ఎడిషన్ పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండనుంది. 2026 YZF-R3 70th Anniversary ఎడిషన్‌కి వైట్-రెడ్ స్పీడ్ బ్లాక్ థ్రోబ్యాక్ లివరీ, పూర్తిగా బ్లాక్ అండర్ బాడీతో ప్రత్యేకమైన డిజైన్ అందించారు. యజీఆర్-M1…
ఇండియాలో యమహాకి ఉన్న క్రేజ్ వేరు. కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందే యమహా అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. స్పోర్ట్స్ బైక్ ఆర్3, స్ట్రీట్ ఫైటర్ ఎంటీ-03 మోడళ్లపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. రూ. 1.10 లక్షలు ఆదా అవుతున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ నిర్ణయంతో యమహా కేటీఎంకు ప్రత్యక్ష పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ కొత్త ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.