Off The Record: ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే రాములు నాయక్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌కే చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు గళం విప్పారు. ఎమ్మెల్యే వల్ల తమకు ప్రయోజనం లేదని నినదిస్తున్నారు. వైరా మున్సిపాలిటీగా మారి మూడేళ్లే అయ్యింది. నిధులు ఇవ్వకపోతే అభివృద్ధి ఎలా సాగుతుందని వారు ప్రశ్నిస్తున్నా అసలు కారణాలు వేరే ఉన్నాయని టాక్. తాము తెలంగాణలో లేమా అని ప్రశ్నిస్తూ ఓ మామిడి తోటలో విందు రాజకీయాలకు…
ప్రజాప్రతినిధులు, నేతలు… నిత్యం ప్రజల్లో ఉండేందుకు పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలకు హాజరవుతుంటారు.. ఓదర్చే సమయంలో ఓదారుస్తూ.. ఉత్సాహంగా ఉన్న సమయంలో.. మరింత వారిని ఉత్సాహ పరుస్తుంటారు.. ఇక, కొన్ని సార్లు.. కార్యకర్తలు, అభిమానుల కోర్కె మేరకు కూడా.. కొన్ని సార్లు కాలు కదపాల్సి వస్తుంది.. ఇవాళ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాములు నాయక్ స్టెప్పులు వేశారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు.. అక్కడ డీజే…