ఇన్నాళ్లూ విదేశాల్లో జరిగిన వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫైట్‌లను టీవీల్లో వీక్షిస్తున్న డబ్ల్యూడబ్ల్యూఈ అభిమానులకు ఇప్పుడు వాటిని ప్రత్యక్షంగా చూసే అరుదైన అవకాశం లభించింది. డబ్ల్యూడబ్ల్యూఈ మ్యాచ్‌లు శుక్రవారం హైదరాబాద్‌లో జరగనున్నాయి.. breaking news, latest news, telugu news, WWE Superstar Spectacle, john sena, big news
WWE Event: నగరంలో ప్రతిష్టాత్మక వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) పోరుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనున్న ఈ ఈవెంట్ కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో ఎదురుచూస్తున్నారు.
హైదరాబాద్ వేదికగా తొలిసారి డబ్య్లూడబ్య్లూఈ టోర్నమెంట్ జరుగనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం 17 ఏళ్ల తర్వాత ఇండియాకి జాన్ సిన రానున్నారు. WWE సూపర్ స్టార్ స్పెక్టాకిల్ పేరుతో ఈవెంట్ ఏర్పాటు చేశారు. రేపు గచ్చిబౌలి స్టేడియం వేదికగా సూపర్ ఫైట్ కొనసాగనుంది.