India WTC Points Table Today: తొలి టెస్టు ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానానికి పడిపోయింది. గత ఐదు టెస్టుల్లో రెండింటిలో మాత్రమే గెలిచిన టీమిండియా.. 43.33 విజయాల శాతంతో బంగ్లాదేశ్ (50) తర్వాతి స్థానంలో నిలిచింది. తొలి టెస్టుకు �