తమిళనాడులోని చెన్నైలో ధనుష్ 1983 జూలై 28న జన్మించారు. దర్శకుడు కస్తూరి రాజా కుమారుడు మరియు దర్శకుడు సెల్వరాఘవన్ కు స్వయానా తమ్ముడు. తుళ్లువదో ఇలామై చిత్రంతో తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ధనుష్ ఎన్నో అవమానాలు, మరెన్నో హేళనలు ఎదుర్కొన్నాడు. కెరీర్ మొదట్లో ఇతడేం హీరో అసలు గ్లామర్ లేదు, యాక్టింగ్ రాదు, డాన్స్ చేయలేడు, ఫైట్స్ అసలే రావు అని ఎన్నెన్నో విమర్శలు పేస్ చేసాడు. కానీ ఎక్కడా కృంగిపోకుండా విమర్శలను తనని తాను…
Dhanush’s Raayan Gets A New Release Date: ధనుష్ కథానాయకుడిగా మరియు దర్శకత్వం వహించిన “రాయన్” అతని 50వ చిత్రంగా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు మేకర్స్. ముందుగా, జూన్ 13న థియేట్రికల్‌గా విడుదల చేయాలనుకున్నారు, కానీ సినిమాల విడుదల తేదీలకు సంబంధించి తమిళ సినీ నిర్మాతల్లో చాలా గందరగోళం నడుస్తుంది. ఇంతకుముందు, తంగళన్ మరియు కంగువ విడుదల తేదీలు మారుతున్న క్రమంలో రాయాన్ త్వరగా భారీలోకి వస్తాడు అనుకున్నారు. కానీ…