రైతన్నలారా ధాన్యం కొనుగోలుకు సర్కార్‌పై యుద్దానికి సిద్ధం కావాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. పోరాటం చేస్తే తప్ప సర్కార్ ఐకేపీ సెంటర్లు ప్రారంభించేలా లేదని స్పష్టంచేశారు. అలాగే వెంటనే ఐకేపీ సెంటర్లు ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… రైతన్నలు ఏకం కావాలని కోరారు. నాగార్జున సాగర్ ఎన్నికలు ఉండడంతో ఓట్ల కోసం అసెంబ్లీలో ఐకేసీ సెంటర్లు ప్రారంభిస్తామని చెప్పిన సర్కార్ ఇప్పుడు…