Indra Re-Release on August 22: గత కొన్ని నెలల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ పర్వం కొనసాగుతూనే ఉంది. టాలీవూడ్ ఇండస్ట్రీ హీరోల పుట్టినరోజు సందర్భంగా.. వారు నటించిన ఇదివరకు సినిమాలలో భారీ విజయం సాధించిన వాటిని మళ్లీ రిలీజ్ చేస్తూ అభిమానుల్ని సంతోషపెడుతున్నారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి సినిమాను తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేయగా అదిరిపోయే కలెక్షన్లను రాబట్టారు. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు థియేటర్లకు బారులు తీరడం మనం…