వరల్డ్ రికార్డ్: 7 గంటల్లో 900 మందితో శృంగారం చేసిన మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతిఒక్కరికి ఒక కల ఉంటుంది.. ఆ కలను నిజం చేసుకోవడానికే అందరు తాపత్రయపడతారు. అందరి కలలు నిజం అవ్వాలని లేదు.. ఇంకొన్ని కలలు నిజం కావాలంటే కొద్దిగా కష్టపడితే చాలు.. అయితే ప్రపంచములో కనివిని ఎరుగని వింతలు.. విచిత్రాలు ఉన్నట్టే .. చాలామందికి వింత కలలు కూడా ఉంటాయి.. ప్రస్తుతం ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళ కల కూడా అలాంటిదే.. ఆ కళను ఆమె నిజం చేసుకొని ప్రపంచ రికార్డ్ ని సాధించింది. ఇంతకీ ఆ కల ఏంటి అనేగా.. తెలుసుకుందాం రండి.
లిసా స్పార్క్స్.. ఒక అడల్ట్ స్టార్.. శృంగార తారగా కొనసాగుతున్న ఆమె తన ఉన్న వృత్తితోనే ప్రపంచ రికార్డ్ సాధించాలని అనుకొంది .. దీనికోసం 2002 లో లిసా స్పార్క్స్ ఎరోటిక్ వరల్డ్ గ్యాంగ్‌బ్యాంగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంది. మొదట 646 మంది పురుషులతో ఏకకాలంలో శృంగారం చేసింది.. ఆ తరువాత 2003 లో 759 మంది పురుషులతో శృంగారం చేసింది. ఇక చివరగా 2004 లో పోలాండ్ లో జరిగిన ఎరోటిక్ వరల్డ్ గ్యాంగ్‌బ్యాంగ్ ఛాంపియన్‌షిప్‌లో ఏకంగా 919 మంది పురుషులతో ఒకరోజు మొత్తం శృంగారంలో పాల్గొని విజేతగా నిలిచింది. కేవలం 7 గంటల 5 నిమిషాల్లో ఆమె 919 మందితో పూర్తిగా శృంగారంలో పాల్గొని వారికి సంతృప్తి ఇచ్చింది. దీంతో ఆమెకు వరల్డ్ రికార్డ్ అందింది. ప్రపంచంలో అత్యధిక పురుషులతో శృంగారం చేసిన మహిళగా లిసా రికార్డ్ సృష్టించింది. ఈ రికార్డ్ తర్వాత ఆమె మాట్లాడుతూ ” 919 మందితో శృంగారంలో పాల్గొన్నాకా నేను చాలా అలిసిపోయాను.. ఇందులో నాకు అనుభవం లేదంటూ మేక్ డొనాల్డ్స్ ఆర్డర్ చేసి” అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
Also Read
- Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
- US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
- Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
తాజావార్తలు
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్నే!
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!