రికార్డు అంటే ఇదే.. గంటా 17 నిమిషాలు కళ్లు ఆర్పలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా మనిషి నిమిషానికి 15-20సార్లు తెలియకుండానే కళ్లు ఆర్పుతాడు. అయితే మనం ఏదైనా అద్భుతాన్ని చూస్తే కళ్లు అప్పగించుకుని అలాగే చూస్తుంటాం. అయినా అలా ఓ రెండో, మూడో నిమిషాలు చేయగలం. కానీ ఓ వ్యక్తి రికార్డు స్థాయిలో గంటకు పైగా కళ్లు ఆర్పలేదంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం.
Read Also: అర్దనగ్నంగా మంగళ సూత్రం యాడ్.. ఏకిపారేస్తున్న నెటిజన్స్
Also Read
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
- CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
- Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్యూ నుంచి అంగోంచా తొలగింపు
ఫిలిప్పీన్స్ యాక్టర్, కమెడియన్ పాలో బల్లెస్టెరోస్ ఏకంగా 1 గంటా 17 నిమిషాలు కళ్లు ఆర్పకుండా రికార్డు సృష్టించాడు. కమెడియన్గా, టీవీ హోస్ట్గా ఉన్న పాలో ప్రజల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడు ‘నో బ్లింకింగ్ ఛాలెంజ్’లో పాల్గొని రికార్డు సృష్టించడమే కాకుండా ఏకంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటుకు అర్హత సాధించాడు. గిన్నిస్ రికార్డుల్లో కూడా ఇంతవరకు ఎవరూ ఈ ఫీట్ సాధించలేదు. గతంలో కొలరాడోకు చెందిన జులియో జైమ్ అనే వ్యక్తి కళ్లు ఆర్పకుండా 1 గంట 5 నిమిషాల 11 సెకన్లు ఉన్నాడు. అతడు 2016లో ఈ ఫీట్ సాధించాడు.
తాజావార్తలు
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు