105 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు సృష్టించిన బామ్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీవితంలో 105 ఏళ్లు బతికి ఉండటమే గగనం. అలాంటిది ఆ వయసులో ప్రపంచ రికార్డు సృష్టించడం అంటే మాటలా? సాధారణంగా వందేళ్ల వయసులో కాలు కదపడమే కష్టం. కర్ర సహాయం లేకుండా ఒక్క అడుగు ముందుకు వేస్తే అద్భుతమే. ఇంకా పరుగుపందెంలో పాల్గొనడం అంటే మాములు మాటలు కాదు. అయితే ఓ బామ్మ మాత్రం అద్భుతాన్ని సుసాధ్యం చేసిందనే చెప్పాలి. 105 ఏళ్ల వయసులో పరుగు పందెంలో పాల్గొని ఎవరికీ సాధ్యం కాని రికార్డును తన బుట్టలో వేసుకుంది.
Read Also: ఆస్ట్రేలియాలో మహాత్ముడికి అవమానం
Also Read
- Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
- Trump Warning: ‘ఇరాన్‌ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
- Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
యూఎస్‌కు చెందిన 105 ఏళ్ల జులియా హాకిన్స్ అనే బామ్మ రిటైర్డ్ టీచర్. అయితే తనకు 101 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి రన్నింగ్ చేయడం ప్రారంభించింది. 80 ఏళ్ల వయసులో నేషనల్ సీనియర్ గేమ్స్‌లో పాల్గొనడంతో.. ఆ అనుభవాన్ని ఉపయోగించి పరుగెత్తేది. ఇటీవల 100 మీటర్ల స్ప్రింటింగ్ పోటీల్లో పాల్గొని కేవలం నిమిషం రెండు సెకన్‌ల వ్యవధిలో పరుగును పూర్తి చేసి ప్రపంచ రికార్డును సాధించింది. ప్రపంచంలో ఈ ఫీట్ పూర్తి చేసిన అత్యంత వృద్ధ మహిళగా జులియా హాకిన్స్ చరిత్ర సృష్టించింది.
తాజావార్తలు
-
Harish Shankar: నన్ను మించి ట్రోల్ అయ్యారా? విజయ్ కు ధైర్యం చెప్పిన హరీష్ శంకర్
-
India Inflation Shock: ఆహారం నుంచి ఇంధనం వరకు ధరల మంటలు.. 11.39 శాతానికి చేరిన టోకు ద్రవ్యోల్బణం!
-
Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
-
Ambati Rambabu: వైసీపీ కేడర్‌ను భయపెడుతున్నారు.. రౌడీషీట్లపై అంబటి ఆగ్రహం
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..