Home
World News
World News News
-
Israel-Gaza Conflict: ఇజ్రాయెల్ – గాజా మధ్య యుద్ధ వాతావరణం.. 5000 రాకెట్ల ప్రయోగం
Israel-Gaza Conflict: గాజా స్ట్రిప్‌లోని హమాస్ ఉగ్రవాదులు శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ వైపు డజన్ల కొద్దీ రాకెట్లను ప్రయోగించారు. ఇది యుద్ధ పరిస్థితిని సృష్టించింది. -
Pakistan Petrol Price: పాక్ ప్రజలపై పెట్రో బాంబ్.. లీటరుకు రూ.15పెంపు..
Pakistan Petrol Price: పాకిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ద్రవ్యోల్బణం నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభిస్తుందని అంతా భావించారు. కానీ అక్కడి ప్రజల ఆశలు నిరాశ అయ్యాయి. -
Snake Farming: ఆ ఊర్లో పాములే అట్రాక్షన్.. కోట్లు సంపాదిస్తూ కోటలు కట్టేస్తున్నారు
Snake Farming: భారతదేశం వ్యవసాయ దేశం. ఇక్కడ ప్రజలు ధాన్యాలు, పండ్లు, కూరగాయలను పండిస్తారు. చేపల పెంపకం, కోళ్ళ పెంపకం, ఇతర పనులు కూడా వ్యవసాయానికి సంబంధించినవే. -
China Condom: క్షీణించిన చైనా ఆర్థిక వ్యవస్థ.. ఊపందుకున్న కండోమ్స్ అమ్మకాలు
China Condom: చైనా ఆర్థిక వ్యవస్థ క్షీణించింది. కరోనా వైరస్ తర్వాత ఇక్కడ నిరుద్యోగం వేగంగా పెరిగింది. మార్కెట్ పరిస్థితి కూడా అధ్వాన్నంగా ఉంది. అయితే వీటన్నింటి మధ్య కండోమ్‌ల అమ్మకం పెద్ద ఎత్తున పెరిగింది. -
Biggest Cemetery : ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశానవాటిక.. ఎక్కడో తెలుసా?
Biggest Cemetery : జీవితంలో ఎన్ని బాధలు అనుభవించిన.. ప్రతి ఒక్కరూ చావులో ప్రశాంతత కోరుకుంటారు. అందుకే ప్రశాంత ప్రదేశంలో తనను ఖననం చేయాలని కోరుకుంటారు. కానీ పెరుగుతున్న జనాభా కారణంగా ప్రస్తుతం ఖననం చేసేందుకు భూమి కరువైంది. ఒకరిని పూడ్చిన చోటే మరొకరిని కొంత కాలం తర్వాత పూడ్చడం చాలా ప్రదేశాల్లో జరుగుతోంది. -
Hindu Temples: పాక్ తర్వాత బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయం ధ్వంసం.. నిందితుల అరెస్ట్
Hindu Temples: పాకిస్థాన్ తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్‌లోని హిందూ దేవాలయంలో విధ్వంసం ఘటన తెరపైకి వచ్చింది. బ్రాహ్మణబారియా జిల్లాలో 36 ఏళ్ల వ్యక్తి హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు. -
France President: 17 సెకన్లలో బీర్ బాటిల్ ఖాళీ చేసిన ఫ్రెంచ్ అధ్యక్షుడు..సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు
France President: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అతను క్లబ్‌లోని ఆటగాళ్లతో కలిసి బీర్ తాగుతున్నాడు. క్లబ్లో ఉన్న వారితో కలిసి బీరు తాగుతూ ఉత్సాహంగా ఉన్నాడు. -
Pakistan Economy Crisis: డబ్బులకోసం పోర్టులను అమ్ముకుంటున్న పాకిస్తాన్
Pakistan Economy Crisis: పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఆ దేశానికి నిధులు చాలా అవసరం. చైనా నుండి ఒక బిలియన్ డాలర్ల రుణం పొందింది.. దీంతో ఇది తక్షణ ఉపశమనం లభించినట్లైంది. -
Nusrat Jahan Choudhury: మొదటి ముస్లిం మహిళను ఫెడరల్ జడ్జిగా నియమించిన అమెరికా
Nusrat Jahan Choudhury: ఫెడరల్ జడ్జిగా మొదటి ముస్లిం మహిళ అయిన నుస్రత్ జహాన్ చౌదరి నామినేషన్‌ను యుఎస్ సెనేట్ ఆమోదించింది. ఆమె అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ (ACLU)కి మాజీ న్యాయవాది. ఈ జీవితకాల పదవిని కలిగి ఉన్న మొదటి బంగ్లాదేశ్ అమెరికన్ కూడా చౌదరినే. -
DNA Report : నాన్న అబద్ధం చెప్పాడు.. డీఎన్ ఏ రిపోర్టు నిజం చెప్పింది
DNA Report : తండ్రిగా భావించి 27 ఏళ్లుగా 'నాన్న' అని పిలుస్తున్న యువకుడు తర్వాత డీఎన్ఏ రిపోర్టులో బయటపడ్డ నిజం తెలిసేసరికి అపస్మారక స్థితిలో పడిపోయాడు. డైలీ మెయిల్ నివేదిక ప్రకారం.. యువకుడి పేరు రైస్ విలియమ్స్. ఇప్పుడు 27 ఏళ్ల వయసులో వారిని పెంచుతున్న వ్యక్తి అతని తండ్రికాదని తెలుసుకున్నారు.
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!