France President: 17 సెకన్లలో బీర్ బాటిల్ ఖాళీ చేసిన ఫ్రెంచ్ అధ్యక్షుడు..సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
France President: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అతను క్లబ్‌లోని ఆటగాళ్లతో కలిసి బీర్ తాగుతున్నాడు. క్లబ్‌లో ఉన్న వారితో కలిసి బీరు తాగుతూ ఉత్సాహంగా ఉన్నాడు. అధ్యక్షుడికి సంబంధించిన ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో అనేక రకాల చర్చలు మొదలయ్యాయి. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ప్రెసిడెంట్ టౌలౌస్ రగ్బీ జట్టుతో డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్నట్లు చూడవచ్చు. ఈ సమయంలో అతను ఆటగాళ్లతో కలిసి కేవలం 17 సెకన్లలో మొత్తం బీర్ బాటిల్‌ను పూర్తి చేస్తాడు. ఆయన డ్రగ్స్‌ను ప్రోత్సహిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతని ఈ వైరల్ వీడియోపై, కొంతమంది అధ్యక్షుడు రోల్ మోడల్ అని అంటున్నారు. ఆయన దేశ ప్రజల ముందు ఆదర్శంగా నిలవాలి. తన దేశ పౌరులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి బదులు, తప్పుడు ఆహారపు అలవాట్లను ప్రోత్సహిస్తున్నాడు. 23 మంది ఆటగాళ్ల సంతోషంలో చేరుతున్న అధ్యక్షుడు అంటూ కొందరు ప్రెసిడెంట్‌కు మద్దతు పలికారు. తాను రోజూ లంచ్, డిన్నర్‌లో ఆల్కహాల్ తీసుకుంటానని ఒకసారి చెప్పాడు.
Also Read
- NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
- Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!
- Ajith Kumar Fans: అజిత్ అభిమానుల సంచలన నిర్ణయం.. తమిళనాడులో మరో పార్టీ ఎంట్రీ!
- CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
🇫🇷 FLASH | Emmanuel #Macron s'est envoyé une Corona cul-sec dans le vestiaire de Toulouse après sa victoire en Top 14.pic.twitter.com/zQKihXEIEH
— Cerfia (@CerfiaFR) June 18, 2023
స్టేట్ డి ఫ్రాన్స్‌లో టాప్ 14 ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ను గెలుచుకున్న సంబరాల్లో ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రగ్బీ ఆటగాళ్లతో కలిసి ఉన్నాడు. జట్టు దుస్తులు మార్చుకునే గదిలో జరుగుతున్న వేడుకలో, అతనికి బీర్ బాటిల్ అందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ఫ్రెంచ్ అధ్యక్షుడు బీర్ తాగుతున్నప్పుడు, అక్కడ ఉన్న ఆటగాళ్లు ఉద్వేగంతో అరవడం ప్రారంభించారు.
తాజావార్తలు
-
ECI on SIR Row: ఓటర్ల జాబితా SIRపై రగడ.. అంతర్గత విభేదాల వార్తలను తోసిపుచ్చిన ఈసీ
-
NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
-
Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!
-
Ajith Kumar Fans: అజిత్ అభిమానుల సంచలన నిర్ణయం.. తమిళనాడులో మరో పార్టీ ఎంట్రీ!
-
Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!