Home
World News
World News News
-
Pakistan: పాపం పండింది.. వెంటిలేటర్ కు చేరుకున్న 26/11 దాడుల ప్రధాన కుట్రదారు
Pakistan: పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదుల రహస్య హత్యల మధ్య ప్రధాన సమాచారం వెలుగులోకి వచ్చింది. గ్లోబల్ టెర్రరిస్ట్, లష్కర్ కమాండర్ సాజిద్ కూడా ఆసుపత్రిలో చేరాడు. -
Earthquake: ఫిలిప్పీన్స్‌లో కంపించిన భూమి.. రిక్టారు స్కేలుపై 6.8గా నమోదు
Earthquake: ఫిలిప్పీన్స్‌లోని మిండనావోలో తీవ్ర భూకంపం సంభవించింది. ప్రస్తుతం ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. సోమవారం తెల్లవారుజామున దక్షిణ ఫిలిప్పీన్స్ తీరంలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. -
Vladimir Putin: మాకు భర్తలు, కొడుకులు కావాలి, యుద్ధం కాదు; పుతిన్ కి వ్యతిరేకంగా సైనికుల భార్యలు
Vladimir Putin: ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రారంభమై ఒక సంవత్సరం తొమ్మిది నెలలు గడిచాయి. ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఈ మారణకాండలో చాలా మంది రష్యా, ఉక్రేనియన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. -
America Gunfire: అమెరికాలో దారుణం.. పీహెచ్ డీ చేస్తున్న 26 ఏళ్ల భారతీయ విద్యార్థి హత్య
America Gunfire: అమెరికాలోని ఓహియోలో 26 ఏళ్ల భారతీయ విద్యార్థి కాల్చి చంపబడ్డాడు. విద్యార్థి కారులోనే హత్యకు గురైనట్లు అధికారులు గుర్తించారు. వైద్య విశ్వవిద్యాలయం ఈ సంఘటనను విషాదకరమైనదిగా అభివర్ణించింది. -
China: చైనాలో వేగంగా విస్తరిస్తున్న మిస్టీరియస్ వ్యాధి.. బాధితులంతా పిల్లలే
China: COVID-19 వ్యాప్తి నుండి ఇప్పటికీ కొట్టుమిట్టాడుతున్న చైనా.. ప్రస్తుతం కొత్త మహమ్మారి ముప్పును ఎదుర్కొంటోంది. చైనాలోని పాఠశాలల్లో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. మిస్టీరియస్ న్యుమోనియా ఇక్కడ విస్తరిస్తోంది. -
Israel Attack: కాల్పుల విరమణ ఒప్పందానికి ముందు గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..200మంది మృతి
Israel Attack: గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం చేసిన తాజా దాడుల్లో కనీసం 200 మంది పాలస్తీనియన్లు మరణించారు. పాలస్తీనా అధికారులు బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు. -
Israel Hamas War: గాజా యుద్ధం యూరప్‌లో ఉద్రిక్తత.. లండన్‌లో ర్యాలీ
Israel Hamas War: గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. అయితే దీని కారణంగా ఐరోపాలో కూడా ఉద్రిక్తత గరిష్ట స్థాయికి చేరుకుంది. లండన్, పారిస్, బెర్లిన్ వంటి పెద్ద యూరోపియన్ నగరాల్లో, సెమిట్ వ్యతిరేకులు, ఇజ్రాయెల్ మద్దతుదారుల మధ్య అనేక ఘర్షణలు జరిగాయి. -
Israel Hamas War: గాజాలో భారత సంతతికి చెందిన సైనికుడు మృతి
Israel Hamas War: గాజా స్ట్రిప్‌లో భారత సంతతికి చెందిన ఒక సైనికుడు మరణించాడని భారతదేశంలోని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ కోబి శోషని తెలిపారు. -
Israel Hamas War: గాజాలో విషాదం.. అల్ జజీరా జర్నలిస్టు భార్య, కొడుకు, కూతురు, మనవడు మృతి
Israel Hamas War: గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులను తీవ్రతరం చేయడం వల్ల పౌరుల మరణాల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ వైమానిక దాడిలో అల్ జజీరా రిపోర్టర్ వేల్ అల్-దహదౌహ్ కుటుంబం మొత్తం చనిపోయారు. -
McDonalds Controversy: మెక్‌డొనాల్డ్స్ నిర్ణయంతో కోపంగా ఉన్న అరబ్ దేశాలు
McDonalds Controversy: అమెరికాకు చెందిన ఫాస్ట్ ఫుడ్ చైన్ కంపెనీ మెక్‌డొనాల్డ్స్ ఇజ్రాయెల్ సైనికులకు ఉచిత ఆహారాన్ని అందించే విషయంలో స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!