వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆరంభ పోటీలో న్యూజిలాండ్ బౌలర్లు అదరగొట్టారు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ తీసుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లు ముగిసేసరికి తొమ్మిది వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది.
New Zealand have won the toss and have opted to field: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 మరికొద్ది నిమిషాల్లో ఆరంభం కానుంది. భారత్ ఆతిథ్యమిస్తున్న మెగా టోర్నీ మొదటి మ్యాచ్‌లో డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో ముందుగా ఇంగ్లీష్ జట్టు బ్యాటింగ్ చేయనుంది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్…
South Africa Captain Temba Bavuma React on Sleeping Picture Goes Viral: కెప్టెన్స్ మీట్‌లో తాను నిద్రపోలేదని దక్షిణఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా తెలిపాడు. తనను చూపించిన కెమెరా యాంగిలే సరిగా లేదని పేర్కొన్నాడు. భారత గడ్డపై ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 మరికొన్ని నిమిషాల్లో ఆరంభం కానుంది. మెగా టోర్నీ ప్రారంభానికి ముందు బుధవారం అహ్మదాబాద్‌లో కెప్టెన్స్ మీటింగ్ జరిగింది. ఈ మీట్‌కు ప్రపంచకప్‌లో పాల్గొనే 10 జట్ల కెప్టెన్‌లు హాజరయ్యారు. ఈ…
Marcus Stoinis Might Miss IND vs AUS World Cup 2023 Match: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఈ రోజు ఆరంభం కానుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న టోర్నీ మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని ఇరు జట్లు చూస్తున్నాయి. ఇక ఆక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల తుది టీమ్స్ ఎలా ఉంటాయో అని…
Rohit Sharma stuns Reporter reply on 2019 World Cup Final at Captain’s Day: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమమయం రానే వచ్చేసింది. భారత్ వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2203 మహా సంగ్రామానికి సర్వం సిద్దమైంది. గురువారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మెగా టోర్నీ మొదటి మ్యాచ్ జరుగనుంది. ప్రపంచకప్ 2203 ఆరంభం నేపథ్యంలో బుధవారం అహ్మదాబాద్‌లో ‘కెప్టెన్ డే…
Google Bard AI’s India Playing 11 for ICC World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 సందడి మరికొన్ని గంటల్లో షురూ అవ్వనుంది. గత టోర్నీ ఫైనలిస్ట్‌లు ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగే తొలి పోరుతో ప్రపంచకప్ ఆరంభం అవుతుంది. నేటి మధ్యాహ్నం 2 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ ఆరంభం అవుతుంది. అక్టోబర్ 8న భారత్ తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీ కొట్టనుంది. ఈ నేపథ్యంలో…
CWC23 ENG vs NZ Preview and Playing 11: ఐసీసీ ప్రపంచకప్ 2023కి సమయం ఆసన్నమైంది. భారత్ ఆతిథ్యమిస్తున్న మెగా టోర్నీ నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో మొదలు కాబోతోంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్ టీమ్స్ ప్రపంచకప్ ఫేవరెట్ల జాబితాలో ఉన్నాయి. దూకుడుకు మారుపేరైన ఇంగ్లీష్ జట్టు మరోసారి హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సొంతగడ్డపై భారీ అంచనాలతో దిగుతున్న భారత్‌కు ప్రధాన ముప్పుగా ఇంగ్లండ్‌ను…
మరికొన్ని గంటల్లో ప్రపంచ కప్ మహా సంగ్రామం ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లతో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. ప్రపంచకప్‌కు సంబంధించిన A to Z వివరాలివే.
World Cup 2023: భారతదేశం ప్రతిష్టాత్మకంగా ఐసీసీ ప్రపంచకప్ మ్యాచుల్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే విదేశీ జట్లు భారత చేరుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ మ్యాచును టార్గెట్ చేస్తూ ఖలిస్తానీ వేర్పాటువాదులు రభస చేయాలని చూస్తున్నారు.
Ravi Shastri React on Indian Playing XI for ODI World Cup 2023: భారత గడ్డపై జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023కి సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో మెగా టోర్నీకి తెరలేవనుంది. ప్రపంచకప్ మొదటి మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ మైదానంలో గురువారం (అక్టోబర్ 5) మధ్యాహ్నం 2 గంటలకు ఇంగ్లండ్, న్యూజీలాండ్ మధ్య ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అన్ని జట్లకు ప్లేయింగ్…