Sanju Samson Post Goes Viral Ahead of ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా మంగళవారం నెదర్లాండ్స్‌తో వార్మప్ మ్యాచ్ ఆడేందుకు భారత జట్టు కేరళలోని తిరువనంతపురం వెళ్లిన విషయం తెలిసిందే. అయితే భారీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైంది. గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దైంది. అయితే భారత జట్టులో లేని కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ మాత్రం…
Virat Kohli Says Please Don’t Ask ICC Cricket World Cup 2023 Tickets: భారత గడ్డపై ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023కి మరికొద్ది గంటల్లో తెరలేవనుంది. గురువారం (అక్టోబర్ 5) నుంచి మెగా టోర్నీ మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. ప్రపంచకప్ మొదటి మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ మైదానంలో ఇంగ్లండ్, న్యూజీలాండ్ మధ్య జరగనుంది. దాంతో క్రికెట్ ప్రపంచమంతా ప్రపంచకప్ ఫీవర్‌తో ఊగిపోతోంది. మెగా టోర్నీ టికెట్స్ కోసం అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదే…
Michael Vaughan predicts 4 Semifinalists of ICC Cricket World Cup 2023: ప్రస్తుతం క్రికెట్ ప్రపంచమంతా ‘ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023’ ఫీవర్‌తో ఊగిపోతోంది. మెగా టోర్నీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచకప్ 2023 మరో కొన్ని గంటల్లో ఆరంభం కానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ మైదానంలో అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో టోర్నీలో ఏ జట్లు బలంగా ఉన్నాయి, ఏ…
ICC names Sachin Tendulkar as Global Ambassador for ODI World Cup 2023: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. భారత్ వేదికగా గురువారం నుంచి ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్ 2023కి సచిన్‌ను గ్లోబల్ అంబాసిడర్‌గా ఐసీసీ నియమించింది. అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మెగా టోర్నీ ఆరంభ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు గ్లోబల్ అంబాసిడర్ హోదాలో ప్రపంచకప్ ట్రోఫీతో సచిన్ మైదానంలోకి వస్తాడు. దాంతో…
వన్డే ప్రపంచకప్-2023కి ముందు న్యూజిలాండ్ జట్టు అన్ని టీమ్లకు బిగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆడిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో 300 ప్లస్ స్కోర్లు చేసి ప్రత్యర్థి జట్లకు హడల్ పుట్టించింది. మాతో జాగ్రత అని ఓ మెస్సేజ్ పంపింది. ప్రపంచ కప్ లో వరుసగా రెండుసార్లు ఓడిపోయామని.. ఈసారి వదిలేది లేదని ప్రపంచకప్ లో ఆడుతున్న ఆశావాధులకు వార్నింగ్ ఇచ్చింది.
Moin Khan Slams Pakistan players ahead of ICC Cricket World Cup 2023: భారత్‌తో మ్యాచ్ అంటేనే తమ ఆటగాళ్లు వణికిపోతున్నారని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ పేర్కొన్నాడు. సీనియర్లు ఎవరూ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు సలహాలు ఇవ్వడం లేదన్నాడు. జట్టు సమిష్టిగా ఉన్నట్లు అస్సలు కనిపించలేదని, ఇలా అయితే ప్రపంచకప్ గెలవడం కష్టమే అని మొయిన్ ఖాన్ మండిపడ్డాడు. ఆసియా కప్ 2023 సూపర్-4 మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తుగా…
Virat Kohli Back to Mumbai to Meet Anushka Sharma: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా గువాహటిలో భారత్ ఆడాల్సిన మొదటి వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో వార్మప్ మ్యాచ్ కోసం ప్లేయర్స్ తిరువనంతపురం చేరుకున్నారు. అయితే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టుతో కలిసి తిరువనంతపురం వెళ్లలేదని తెలుస్తోంది. అతడు ఉన్నపలంగా ముంబై వెళ్లినట్లు పలు స్పోర్ట్స్, జాతీయ మీడియా సంస్థలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. ఇందుకు కారణం…
How to watch World Cup 2023 matches online in India for free: క్రికెట్ అభిమానులకు శుభవార్త. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి జరిగే వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మలయాళ భాషల్లో ప్రపంచకప్ మ్యాచ్‌లను అభిమానులు వీక్షించవచ్చు. మొత్తం 9 భాషల్లో మెగా టోర్నీ మ్యాచ్‌లు భారతదేశంలో ప్రత్యక్ష ప్రసారం…
Virat Kohli should play 4th ICC ODI World Cup: భారత గడ్డపై జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లు అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ జల్టు తలపడనున్నాయి. ఇక అక్టోబర్ 8న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం భారత ప్లేయర్స్…
These 9 Teams did not beat Team India in ICC ODI World Cups: ప్రస్తుతం వన్డే ప్రపంచకప్ 2023 వార్మప్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. భారత గడ్డపై జరిగే మెగా టోర్నీ అసలు మ్యాచ్‌లు అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ…