హార్థిక్ పాండ్యా లేని లోటును భర్తీ చేసుకోవడం కోసం టీమ్లో రెండు మార్పులు అవసరమని భజ్జీ సూచించాడు. ధర్మశాల పిచ్ ఎక్కువగా స్వింగ్ అవుతుందని.. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు బదులు సీమర్ మహమ్మద్ షమీకి అవకాశం కల్పించాలని తెలిపాడు. అంతేకాకుండా.. 6వ స్థానంలో ఇషాన్ కిషన్ లేదా సూర్యకుమార్ యాదవ్ను ఆడించాలని పేర్కొ్న్నాడు.
ప్రపంచకప్ 2023లో భాగంగా నిన్న(శుక్రవారం) బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 62 పరుగుల తేడాలో ఆసీస్ గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రెండు గంటలపాటు విద్యుత్ పోవడంతో డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్)పని చేయలేదు. పాకిస్థాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ పరిస్థితి ఏర్పడింది.
ప్రపంచ కప్ 2023లో భాగంగా బెంగళూరులోని ఎం చినస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా గెలుపొందింది. 62 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది.
వరల్డ్ కప్ 2023లో నాలుగింటిలో నాలుగు విజయాలు అందుకుని టీమిండియా జోరు మీదుంది. ఇక భారత్ తన 5వ మ్యాచ్ ను పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ తో తలపడనుంది. అందుకోసం భారత్.. ధర్మశాలకు చేరుకుంది. అక్టోబర్ 22న న్యూజిలాండ్-భారత్ మధ్య మ్యాచ్ జరుగనుంది.
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఓ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డ్ ను క్రాస్ చేశాడు. ఈరోజు పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 124 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్సర్లతో 163 పరుగులు చేశాడు. దీంతో సెంచరీల పరంగా ఓపెనర్లు సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ కంటే తాను చాలా ముందున్నానని వార్నర్ తన సెంచరీతో చాటాడు.
ప్రపంచకప్ 2023 మ్యాచ్లు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు ఆతిథ్య భారత్.. గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ మాత్రమే టోర్నీలో అజేయంగా నిలిచాయి. ఈ జట్లు నాలుగింట నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఈ వరల్డ్ కప్ లో ఈ జట్ల విజయ పరంపర కొనసాగుతుండడంతో భారత్-న్యూజిలాండ్ సెమీఫైనల్ చేరడం దాదాపు ఖాయం అని స్పష్టమవుతోంది.
BCCI Confirms Hardik Pandya Ruled Out vs New Zealand Clash: వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌కు దూరం అయ్యాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా హార్దిక్ గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. ‘భారత్ వైస్…
Sunil Gavaskar React on Virat Kohli’s Controversal Century: బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (97 బంతుల్లో 103 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్బుత సెంచరీ చేసిన విషయం తెలిసిందే. విరాట్ సెంచరీ చేసినా.. విమర్శలను ఎదుర్కోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సెంచరీ చేసేందుకే స్ట్రయిక్ రొటేట్ చేయకుండా స్వార్ధంగా ఆడాడని, విరాట్ సెంచరీకి అంపైర్ రిచర్డ్ కెటిల్‌బొరో వైడ్ ఇవ్వకుండా కూడా సహకరించాడని నెటిజన్స్ సోషల్…
Netizens Trolls Umpire Richard Kettleborough for Not Giving Wide in IND vs BAN Match: ప్రస్తుతం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అంపైర్ రిచర్డ్ కెటిల్‌బొరో పేర్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. విరాట్ సెంచరీకి అంపైర్ కెటిల్‌బొరో పరోక్షంగా సాయపడ్డాడని నెటిజన్స్ అంటున్నారు. క్లియర్ వైడ్ బాల్ అయినా ఇవ్వకుండా.. కోహ్లీ సెంచరీ చేసేందుకు సాయపడ్డాడు అని ట్రోల్స్ చేస్తున్నారు. ‘అంపైర్ రిచర్డ్ కెటిల్‌బొరోకి మెడల్ ఇవ్వండి’, ‘సెంచరీ చేసింది…
Umpire Richard Kettleborough not giving a wide when Virat Kohli was batting: వన్డే ప్రపంచకప్ 2023లో బంగ్లాదేశ్ జట్టుపై భారత్ విజయం సాదించిన విషయం తెలిసిందే. భారత్ విజయంలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. సెంచరీతో అదరగొట్టాడు. 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 103 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. శతకం బాదిన విరాట్‌కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. అయితే కోహ్లీ సెంచరీ బాదే…