హెల్త్ కేర్ టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న ఫ్యూజీఫిల్మ్ ఇండియా తాజాగా ‘త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి’ అనే సీఎస్ఆర్ ప్రచారం ప్రారంభించింది. అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ విభాగం వైస్ ఛైర్‌పర్సన్ ఉపాసనా కామినేని కొణిదెల దీన్ని ప్రారంభించారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించ�
ఈ రోజుల్లో అనేక ఒత్తిళ్లు పని ఒత్తిడి, ఆలస్య పెళ్లిళ్లు, ఆరోగ్య సమస్యలు, జీవనశైలి మార్పులు సంతానం కలగడాన్ని కష్టతరం చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లెక్కల ప్రకారం, ప్రతి ఆరు జంటల్లో ఒక జంట సంతానలేమి సమస్యతో బాధపడుతోంది. భారత్‌లో ఈ సంఖ్య 2.7 కోట్ల జంటలకు పైనే. ఇది కేవలం వైద్య సమస్య కాదు; భావోద్వేగ,
ఆధునిక కాలంలో గుండె ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యయనాల ప్రకారం మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే అధికంగా గుండెపోటు సమస్య వస్తుందని తేలింది. ఎందుకు పురుషుల్లో ఎక్కువగా వస్తుందో ఇప్పుడు తెలుసుకుంది. మహిళల్లో ఈస్ట్రోజెన్, పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్‌లు ఎక్కువగా ఉ�
Menstruation Period: సృష్టిలో భాగంగా ఆడవారికి పీరియడ్స్ అనేవి రావడం సహజం. దీనిని “రుతుక్రమం” అని కూడా పిలుస్తారు. ఈ నెలసరి అనేది స్త్రీల శరీరంలో జరిగే ఒక సహజమైన ప్రక్రియ. కొన్ని నివేదికల ప్రకారం ఈ చర్య ప్రతి 28 రోజుల చక్రంలో ఒకసారి జరుగుతుంది. కాకపోతే, ఈ పక్రియ ఒక్కొక్కరిలో ఒక్కోకోలా భిన్నంగా ఉంటుంది. ఇందులో
ఇప్పటివరకు అనేక అధ్యయనాలలో పురుషుల కంటే స్త్రీలు తక్కువ గుండెపోటు ప్రమాదాలకు గురవుతారని కనుగొన్నారు. అయితే.. తాజాగా జరిగిన ఒక అధ్యయనంలో మెనోపాజ్ (రుతుక్రమం ఆగిపోవడం) అనుభవించిన స్త్రీలు గుండె సంబంధిత వ్యాధులు పట్ల తక్కువగా ప్రభావితం అవుతారని వెల్లడైంది. వారి రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయని.. దీని
Womens Wearing Bangles Reason: హిందూ సంప్రదాయాలలో అనేక విశ్వాసాలు, నమ్మకాలు మన జీవితంలో చోటుచేసుకుంటాయి. ఈ సంప్రదాయాలు తరతరాలుగా వస్తున్నవిగా కనిపిస్తున్నప్పటికీ, వాటి వెనుక ఉన్న ప్రాముఖ్యతను గ్రహించడం చాలా అవసరం. హిందూ సంప్రదాయాల ప్రకారం, వివాహిత స్త్రీలు గాజులు ధరించడం ఒక ముఖ్యమైన సంప్రదాయంగా పరిగణించబడుతుం�
Copper IUD: కాపర్ టీ లేదా ఐయూడీ (ఇంట్రా యూటరైన్ డివైస్) అనేది గర్భధారణ నిరోధక పద్ధతుల్లో అత్యంత ప్రభావవంతమైన పద్ధతిగా భావించబడుతుంది. ఇది శారీరకంగా గర్భధారణను నిరోధిస్తుంది. అయితే, చాలా మంది మహిళలు దీని గురించి అపోహలు కలిగి ఉండటం లేదా అసౌకర్యంగా అనిపించడం వల్ల దీన్ని ఉపయోగించేందుకు వెనుకాడతారు. కాపర్ �
మన వంట గదిలో ఉండే పోపుల డబ్బాలో గసగసాలు వంటలకు రుచిని పెంచడం మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.. ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి.. గసగసాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆడవారు వీటిని తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.. వీటిలో అధిక శాతం కాల్షియం, ఐరన్, మెగ్నీష�
మహిళలు ఇల్లు, పిల్లలు, కుటుంబం బరువు బాధ్యతలను చూసుకుంటూ ఉంటారు.. వాళ్లు అంతా పని చేసి అలసిపోతారు.. దాంతో వాళ్లు తీసుకొనే ఆహారంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.. అలాగే పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది.. పురుషుల కంటే మహిళలకు ఎక్కువ పోషకాలు అవసరం. మహిళలు వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం