మన వంట గదిలో ఉండే పోపుల డబ్బాలో గసగసాలు వంటలకు రుచిని పెంచడం మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.. ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి.. గసగసాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆడవారు వీటిని తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.. వీటిలో అధిక శాతం కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.. ఆడవారికి ఈ పోషకాలు చాలా మంచివి.. అలాగే వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది.. వీటిని…
మహిళలు ఇల్లు, పిల్లలు, కుటుంబం బరువు బాధ్యతలను చూసుకుంటూ ఉంటారు.. వాళ్లు అంతా పని చేసి అలసిపోతారు.. దాంతో వాళ్లు తీసుకొనే ఆహారంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.. అలాగే పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది.. పురుషుల కంటే మహిళలకు ఎక్కువ పోషకాలు అవసరం. మహిళలు వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపకపోతే కండరాల బలహీనత, రక్తపోటు, కాల్షియం లోపం వంటి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. ఇవే కాదు అనేక…