Hijab: కర్నాటకలో హిజాబ్ వివాదం సంచలనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. అది కాస్త ఇతర రాష్ట్రాలకు సైతం పాకింది. ముస్లీం యువతులు హిజాబ్ ధరించి కాలేజీ రావద్దంటూ యాజమాన్యాలు ఆంక్షలు విధించడంతో తీవ్ర పరిణామాలకు దారి తీసాయి.
Siddipet: సిద్దిపేట జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పట్టపగలు చోరీ కలకం రేపింది. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో దొంగలు చొరబడ్డారు. కంప్యూటర్లు, మానిటర్లు, ప్రింటర్లు వంటి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో సంచలనంగా మారింది.