Bengaluru: దేశవ్యాప్తంగా ఉబర్, ర్యాపిడో, ఓలా సేవల వినియోగం బాగా పెరిగిపోయింది. ప్రతి రోజు వేల సంఖ్యల్లో ర్యాపిడో, ఉబర్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ట్రాన్స్‌పోర్టేషన్ కోసం వాటినే వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వాటికి అదరణ కూడా పెరిగిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా ర్యాపిడో సేవలను వినియోగించుకున్న ఓ బెంగళూరు యువతికి చేదు అనుభవం ఎదురైంది. ర్యాపిడో బైక్ డ్రైవర్ సదరు యువతి పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించాడు. Also Read: CM Revanth:…
యాదాద్రి భువనగిరి జిల్లాలో మహిళపై అత్యాచారం చేసి, హత్య చేసిన హంతకుడిని 24 గంటల్లో అరెస్ట్ చేశారు చౌటుప్పల్ పోలీసులు. వివరాల్లోకి వెళితే…చౌటుప్పల్ (మం) తూప్రాన్ పేటలో అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న మహిళ పై గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేశారు. అనంతరం విషయం బయటకు పొక్కకుండా ఆమెను హత్య చేశారు. ఈ ఘటన సంచలనం కలిగించింది. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన కృష్ణ నాయక్ ,లావణ్య దంపతులు బతుకు తెరువు కోసం తూప్రాన్ పేటకు వచ్చారు.…