బాలీవుడ్ గ్లామర్ క్వీన్ బిపాషా బసు తన 47వ పుట్టినరోజు (జనవరి 7) సందర్భంగా మహిళలకు ఒక పవర్‌ఫుల్ మెసేజ్ ఇచ్చారు. ‘ఫిట్‌నెస్ అంటే ఏదో డైటింగ్ చేసి సన్నగా అయిపోవడం కాదు.. మన శరీరం లోపలి నుంచి ఎంత బలంగా ఉందనేదే ముఖ్యం’ అని ఆమె చెప్పుకొచ్చారు. మన దేశంలో జిమ్ కల్చర్ గురించి పెద్దగా అవగాహన లేని రోజుల్లోనే బిపాషా ఫంక్షనల్ ఫిట్‌నెస్ గురించి అందరికీ తెలిసేలా చేశారు. బరువులు ఎత్తడం (Weight Training)…
Kate Daniel Weight Loss: అధిక బరువు అనేక వ్యాధులకు దారితీస్తుంది. శరీర బరువును తగ్గించుకోవడానికి చాలా మంది వివిధ ప్రయత్నాలు చేస్తారు. డైట్ ప్లాన్, యోగా, వ్యాయామం, వాకింగ్ వంటి చేస్తారు. అయితే, ఇవన్నీ చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు బరువు తగ్గకపోవచ్చు. ఎందుకంటే మన బరువు తగ్గించే ప్రయాణంలో మనం చేసే కొన్ని తప్పులు బరువు తగ్గడానికి బదులుగా బరువు పెరగడానికి దారితీస్తాయి. కుటుంబ బాధ్యతలు, పిల్లల బాధ్యత, ఇంటి పనిలో పడి మహిళలు…