పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం మాజీ ఎమ్మెల్యే తన్మయ్ భట్టాచార్యపై ఒక మహిళా జర్నలిస్టు సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ఎమ్మెల్యే తన ఒడిలో కూర్చున్నారని మహిళా జర్నలిస్టు ఆరోపించింది. ఈ ఆరోపణల తర్వాత, సీపీఎం పార్టీ నాయకుడు తన్మయ్ భట్టాచార్యను ఆదివారం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం ప్రకటించింది.
Farooq Abdullah: నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూ అండ్ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 85 ఏళ్ల వయసులోనూ ఓ మహిళా రిపోర్టర్ ను తను చిలిపి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారు ఫరూక్ అబ్దుల్లా. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దీనిని తప్పుబట్టారు బీజేపీ నేత అమిత్ మాలవీయ . ఇక ఈ వీడియోలో ఫరూక్ అబ్దుల్లా తన మనవరాలు లేదా అంతకంటే…