Hair Oil: చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోతుంది. జుట్టు రాలడం, చుండ్రు, చివర్లు చీలిపోవడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం నిర్లక్ష్యం, ఎక్కువ కెమికల్ షాంపూల వాడకం, వాతావరణంలో దుమ్ము కాలుష్యం.. ఈ రోజుల్లో స్త్రీ, పురుషుల అనే తేడా లేకుండా జుట్టు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు.