ఈ రోజు శుక్రవారం డిసెంబర్ 22కు ప్రత్యేకత ఉంది. దేశవ్యాప్తంగా నేటి రాత్రి సుదీర్ఘంగా ఉండబోతోంది. అంటే తక్కువ పగలు.. ఎక్కువ రాత్రి ఉండబోతోంది. ప్రతి ఏడాది డిసెంబర్ 21 లేదా డిసెంబర్ 22వ తేదీల్లో మాత్రమే ఇలా జరుగుంది. అదీ కూడా ఒక్క భారతదేశంలో మాత్రమే. ఈ దృగ్విషయాన్ని శీతాకలపు అయనాంతంగా(Winter Solstice) పిలుస్తారు. అయితే శీతాకాలపు ఆయనాంతం అంటే ఏంటీ? ఇది ఎలా ఏర్పుడుతుందో ఓసారి చూద్దాం! ఎందుకిలా అంటే.. భూమి ఉత్తరార్ధగోళం సూర్యుడికి…