Liquor Shops Closed: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రేపు (ఆదివారం) జరగనుంది. ఈ సందర్భంగా నగర పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నగరంలోని వైన్‌షాపులను మూసివేస్తున్నట్లు తెలిపారు.
భారతీయులు అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది.. క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్ ఘన విజయాన్ని అందుకోవాలని ప్రజలంతా కోరుకుంటున్నారు.. ఇప్పటివరకు ఇండియా క్రికెట్ టీమ్ విజ్రుంభించింది.. ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగనుంది.. ఆస్ట్రేలియా తో తలపడబోతుంది.. మ్యాచ్ జరుగుతున్న గ్రౌండ్ చుట్టూ భారీ బందోబస్త్ ను అధికారులు ఏర్పాటు చేశారు.. ఈ మేరకు వైన్ షాపులను కూడా బంద్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఎలాంటి మద్యం…