అక్కినేని అఖిల్, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా ‘ఏజెంట్’. మోస్ట్ స్టైలిష్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో సాక్షి వాద్య హీరోయిన్ గా నటిస్తోంది. హిప్ హాప్ తమిళ, రసూల్ ఎల్లోరా, నవీన్ నూలి లాంటి మోస్ట్ టాలెంటెడ్ టెక్నిషియన్స్ వర్క్ చేస్తున్న ఏజెంట్ మూవీలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నారు. టీజర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఏజెంట్…