Illegal Affair : ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా చంపేసింది. ఈ సంఘటన బచ్రావాన్ పోలీస్ స్టేషన్‌లోని తులేహండి గ్రామంలో జరిగింది. మార్చి 30న రాజేష్ తన భార్య తన ప్రేమికుడు నన్హు మహతాబ్‌తో కలిసి మద్యం సేవించాడు.
కర్ణాటక రాజధాని బెంగళూరులో విచిత్రమైన కేసు నమోదైంది. ఓ మహిళ తన భర్త లిప్‌స్టిక్ రాసుకుని, మహిళలు ధరించే లోదుస్తులు వేసుకుంటాడని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
Atrocious: రాజస్థాన్‌లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. జుంజునులోని నవ్లగాడ్లోని కేరు గ్రామంలో ఓ తండ్రి తన 15 నెలల కుమార్తెను గోడకు కొట్టి చంపాడు. భార్యాభర్తల గొడవ అమాయక కూతురి ప్రాణాలను బలితీసుకుంది.
Philander : ఓ ట్యాక్సీ డ్రైవర్‌కు వివాహితతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పరిచయం కాస్తా స్నేహంగా మారింది. స్నేహం తర్వాత ఇద్దరి మధ్య అనైతిక సంబంధం ఏర్పడింది.
మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్పూర్ జిల్లాలో 30 ఏళ్ల మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి బావిలోకి దూకేసింది. ముందుగా తన పిల్లలను బావిలో తోసేసి ఆ తర్వాత తానూ దూకేసింది ఆ తల్లి.
AP Crime: బీరుసీసాలతో దాడి చేసిన సీన్లు సినిమాల్లో తరచూ చూస్తుంటాం.. హీరోపై బీరుబాటిళ్లతో దాడి చేసిన వినల్లు.. ఇక, వినల్లపై తిరగబడి.. నెత్తిపై.. వారీ శరీరంపై బీరు బాటిళ్లతో హీరో దాడి చేసిన సీన్లు చాలా సినిమాల్లో ఉన్నాయి.. కానీ, ఇదే తరహాలో కట్టుకున్న భార్యపై దాడికి పాల్పడ్డాడో ఓ వ్యక్తి.. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై బీరు సీసాతో భర్త దాడి చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వెలుగు చూసింది.. Read Also:…
Attack : మహారాష్ట్రలోని విదర్భలోని వాషిమ్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రోజూ భార్యతో గొడవలతో విసిగి వేసారిన భర్త భార్య తలపై గడ్డపారతో దాడి చేశాడు.
Illicit Relationship : బీహార్‌లోని పూర్నియా జిల్లాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య పారిపోయిందని ఫిర్యాదు చేశాడు. ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ అతని భార్య డ్రైవర్‌తో కలిసి పారిపోయింది.