ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. తల్లిని తనను హింసిస్తున్నాడని ఒక కొడుకు తల్లితో కలిసి తండ్రిని హతమార్చాడు. ఈ విషయం బయటికి తెలియకుండా తండ్రి శవాన్ని ఇంట్లోనే ఉంచారు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. బాగ్‌పూర్ గ్రామానికి చెందిన కమలేష్(40) అనే వ్యక్తికి సునీత తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఆదర్శ్ అనే కొడుకు ఉన్నాడు. గత పది రోజుల నుంచి కమలేష్…
వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలలో చిచ్చు పెడుతున్నాయి. ఇంట్లో కట్టుకున్నవారిని, కన్నవారిని కాదనుకొని పరాయివారి మోజులో పడి, జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పరాయి వారితో శృంగారానికి అలవాటు పడి .. కట్టుకున్నవారిని కడతేరుస్తున్నారు. తాజాగా ఒక భార్య.. ప్రియుడి మోజులో భర్తను అతిదారుణంగా హత్య చేసింది.. ఆ హత్యను, ఆత్మహత్యగా తీర్చిదిద్ది అందరిని నమ్మించాలని చూసింది. కానీ, చివరికి ఆమె ఏడేళ్ల కూతురు సాక్ష్యం తల్లిని, ప్రియుడిని జైలుకు పంపింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో…