87 Year Old Dials Helpline: హెల్ప్ సెంటర్‌కు 87 ఏళ్ల బామ్మ ఫోన్.. మా ముసలోడు ఆగడంలేదని ఫిర్యాదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘చింత చచ్చినా పులుపు చావలేదు’ అనే సామెత వినే ఉంటారు.. ఇప్పుడో ముసలోడి వ్యవహారం కూడా అలాగే ఉంది.. 89 ఏళ్లు వచ్చి కాటిక కాలు చాపే వయస్సు ఉన్నా.. కోరికలు మాత్రం బుస కొడుతున్నాయట.. తన 87 ఏళ్ల భార్యను నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడట.. ఈ విషయం విని అంతా నోరువెళ్లబెట్టారు.. సెక్స్ కోసం భర్త పదేపదే డిమాండ్ చేయడంతో విసుగు చెంది 87 ఏళ్ల బామ్మ.. హెల్ప్‌లైన్ సెంటర్‌కు ఫోన్ చేసింది.. తన 89 ఏళ్ల భర్త సెక్స్ డిమాండ్ గురించి ఫిర్యాదు చేసింది.
Read Also: Etela Rajender : ఆ ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు దూరంగా ఉన్నారు..?
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వడోదరకు చెందిన 87 ఏళ్ల బామ్మ.. తన 89 ఏళ్ల భర్త సెక్స్ కోసం పదేపదే డిమాండ్ చేయడంతో విసిగిపోయి కాల్ సెంటర్‌కు ఫోన్ చేసింది.. గుజరాత్‌లోని మహిళలందరికీ అభయం పేరుతో 181 టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.. అయితే, ఈ మధ్యే ఆ టీమ్‌కి కాల్ వచ్చింది. అది కూడా ఓ సంపన్న కుటుంబం నుండి వచ్చింది. 87 ఏళ్ల వృద్ధురాలు తనకు ఎదురైన కష్టాలను వివరిస్తూ, తన భర్త వేధింపుల నుంచి తనను కాపాడాలని వేడుకోవడంతో ఆ కాల్ రిసీవ్ చేసుకున్నవారు ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వచ్చింది.
నా భర్త వయస్సు 89 సంవత్సరాలు.. రిటైర్డ్ ఇంజినీర్ అయినతో కలిసి వడోదరలోని సయాజిగంజ్ ప్రాంతంలో నివసిస్తున్నాం.. నన్ను పదే పదే తన కోరికలు తీర్చాలని ఒత్తిడి చేస్తున్నాడు.. నిరాకరిస్తూ.. భర్త తన నిగ్రహాన్ని కోల్పోతాడని, తనపై అరుస్తూ, దూషిస్తాడని భార్య అభయం బృందంతో పంచుకుంది. అనారోగ్యంతో ఉన్నా.. మరియు అలసటతో ఉన్నప్పటికీ, తన భర్త లైంగిక చర్యకు డిమాండ్ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడని.. తన వ్యక్తిగత విషయాన్నిహెల్ప్‌లైన్ ముందు మొరపెట్టుకుంది బామ్మ.. ఈ కాల్ రిసీవ్ చేసుకున్ని షాక్ తిన్న అభయం బృందం.. వారి ఇంటికి వెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చింది.. ఈ వయస్సులో యోగా సాధన చేయాలి.. మతపరమైన ప్రదేశాలను సందర్శించాలని.. భర్తను కోరినట్లు ఆ బృందం పేర్కొంది. తన కోరికలను మరియు మనస్సును మళ్లించడానికి సీనియర్ సిటిజన్స్ గార్డెన్స్ మరియు పార్కులను సందర్శించాలని కూడా ఆ ముసలోడికి సూచించారట.
తాజావార్తలు
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?