Viral News: ప్రతి మనిషికి శారీరక సుఖం అనేది ఎంతో అవసరం. వారానికి మూడు సార్లు శృంగారం.. ఎంతో ఆరోగ్యమని వైద్యులు చెప్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల మధ్య భార్యాభర్తలు ఎవ్వరూ శృంగారంలో అంత యాక్టివ్ గా పాల్గొనడం లేదు. భర్తకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు భార్యకు ఉండడం లేదు. భార్యకు లైంగిక కోరికలు ఉంటే భర్త అందుకు సహకరించడంలేదు. దీనివలన ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడడం, చికాకులు, గొడవలు చివరకు విడాకులకు దారి తీస్తోంది. అయితే మరికొంతమంది మాత్రం శృంగారానికి వేరే మార్గాలు వెతుకుంటున్నారు. లైంగిక సంతృప్తి కోసం టాయ్స్ ను ఉపయోగిస్తున్నారు. ఇక తాజాగా ఒక వ్యక్తి కూడా భార్య శృంగారానికి నో చెప్పడంతో లైంగిక సంతృప్తి పొందడం కోసం వింత చేష్టలు చేశాడు. చివరికి ఆసుపత్రి పాలయ్యాడు. ఇంతకీ అతగాడు చేసిన నిర్వాకం ఏంటో మీరే చదవండి..
ఇరాన్ కు చెందిన ఒక వ్యక్తికు 50 ఏళ్లు. అతడికి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా, అతడికి శృంగార కోరికలు ఎక్కువ. నిత్యం శృంగారం కోసం భార్యతో గొడవలు పడుతూనే ఉంటాడు. అయితే భార్య మాత్రం కొన్నిసార్లు అతడికి నో చెప్పడం మొదలుపెట్టింది. ఇక శృంగార కోరికలను చంపుకోలేక అతడు కొద్దిరోజుల నుంచి స్వయం సంతృప్తి పొందుతూ లైంగిక వాంఛ తీర్చుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే గత వారం రోజుల నుంచి అతడు ముభావంగా ఉండడం భార్య గమనించింది. ఏం మాట్లాడినా అతడి నుంచి సమాధానం లేదు.. అన్నం తినడం లేదు, మోషన్ కు వెళ్లడం లేదు.. దీంతో భార్య అతడిని బలవంతంగా హాస్పిటల్ కు తీసుకెళ్లగా షాకింగ్ నిజం బయటికొచ్చింది. శృంగార కోరిక తీర్చుకోవాలని మలద్వారం లోకి పొడుగాటి వాటర్ బాటిల్ ను దూర్చుకున్నాడు సదురు వ్యక్తి.. అయితే అది లోపల ఇరుక్కుపోవడంతో బాధలు మొదలయ్యాయి. ఈ విషయం భార్యకు తెలిస్తే పరువు పోతుందని వారం నుంచి ఆ బాధను దిగమింగుతూ ఇంట్లోనే గడుపుతున్నాడు. ఇక చివరికి భార్య బలవంతంతో హాస్పిటల్ కు వెళ్లడంతో నిజం బయటపడింది. వెంటనే వైద్యులు సర్జరీ చేసి మలద్వారం ఉన్న వాటర్ బాటిల్ ను తీయడంతో అతడు బతికి బట్టకట్టాడు. శృంగారం కోసం ఇలాంటి వింత చేష్టలు చేయడమేంటని వైద్యులు అతడిని మందలించారు. ప్రస్తుత అతడు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.